అష్టాదశ పురాణాలలో పదిహేడో పురాణం గరుడ పురాణం. 'మజ్జాతు గారుడం ప్రోక్తం' అన్న మాట ప్రకారం ఈ పురాణం, పురాణ పురుషుడైన శ్రీమహావిష్ణువు శరీరంలోని క్రొవ్వుగా వర్ణించబడింది. నారద పురాణం ప్రకారం ఈ పురాణంలో మొత్తం 19 వేల శ్లోకాలున్నాయి. గరుడ కల్పంలో శ్రీమహావిష్ణువు గరుత్మంతుడి బోధించిన పురాణమే ఈ గరుడ పురాణం. ఇది రెండు ఖండాలుగా విభజించబడింది. 1. పూర్వఖండం 2. ఉత్తర ఖండం అని ఈ రెండు ఖండాలలో కలిపి 264 అధ్యాయాలున్నాయి.

Pages : 136

Write a review

Note: HTML is not translated!
Bad           Good