అష్టాదశ పురాణాలలో భవిష్య పురాణం తొమ్మిదవది. 'భవిష్యదక్షిణోజాను:' అన్న మాట ప్రకారం ఈ పురాణం శ్రీమహావిష్ణువు కుడి మోకాలుతో పోల్చి చెప్పబడింది. ఈ పురాణంలో మొత్తం 585 అధ్యాయాలు, 14,500 శ్లోకాలు వున్నాయి. అష్టాదశ పురాణాలలో అన్నిటికన్నా కాస్త విభిన్నంగా ఈ పురాణం చెప్పబడింది. సమాజంలోని అన్ని వర్ణాలవారు భగవంతుడి అనుగ్రహాన్ని పొందటానికి సంబంధించిన ఎన్నో మార్గాలని ఈ పురాణం ప్రబోదిస్తుంది. ఈ పురాణం నాలుగు పర్వాలుగా విభజించబడింది. 1.బ్రహ్మపర్వం 2.మధ్యమపర్వం 3.ప్రతిసర్గపర్వం 4.ఉత్తర పర్వం.

Pages : 136

Write a review

Note: HTML is not translated!
Bad           Good