అష్టాదశ మహాపురాణాలలో అయిదవది శ్రీ భాగవత పురాణం. 'ఊరూ భాగవతం ప్రోక్తమ్‌' శ్రీ మహావిష్ణువుకి తొడల స్థానంగా వర్ణించబడింది ఈ పురాణం. ఇందులో మొత్తం 12 స్కందాలు, 18 వేల శ్లోకాలు వున్నాయి.

Pages : 136

Write a review

Note: HTML is not translated!
Bad           Good