అష్టాదశ పురాణాలలో ఎనిమిదోది శ్రీ అగ్ని మహాపురాణం. వామోహ్యాగ్నేయముచ్యతే అన్నమాట ప్రకారం శ్రీమహవిష్ణువుకి ఎడమపాదంగా ఈ పురాణం వర్ణించబడుతుంది. ఈ పురాణంలో మొత్తం 383 అధ్యాయాలు ప్రస్తుతం లభిస్తున్న ప్రతిలో 12000 శ్లోకాలు ఉన్నాయి. ''వశిష్ఠా యాగ్నినా ప్రోక్తమాగ్నేయం తత్ప్ర చక్షతే'' అన్న వాక్యాన్ననుసరించి  అగ్నిదేవుడు ఈ పురాణాన్ని వశిష్ఠ మహర్షికి బోధించాడని తెలుస్తోంది.

Pages : 136

Write a review

Note: HTML is not translated!
Bad           Good