Rs.60.00
Out Of Stock
-
+
ఉచ్ఛిష్ట గణపతి ఉపాసన అనే ఈ గ్రంథంలో మంత్రమహార్ణవాది తంత్ర గ్రంథాల్లో చెప్పబడ్డ శ్రీ ఉచ్ఛిష్ట గణపతి ఉపాసనా మంత్రాలతో పాటు, ఎంతో ప్రభావవంతమైన శ్రీ ఉచ్ఛిష్టగణపతి సహస్రనామ స్తోత్రాన్ని, కవచ స్తోత్రాన్ని కూడా అందించారు. అలాగే ఉపాసనకి ముందుగా శ్రీ ఉచ్ఛిష్ట గణపతి షోడశోపచార పూజని ఇచ్చారు. స్వామివారిని ముందుగా పూజించి ఆ తరువాత మంత్రజపం చేస్తే మంచిది.
Pages : 112