ఓ మగాడిని శృంగారంతోనే కాక ఇతర విధాలుగా కూడా ఎలా ఆకర్షించాలో తెలిసిన యువతి స్రవంతి.

తన చీకటి జీవితంలో వెలుగుని ఎలా నింపుకోవాలో తెలిసిన యువతి స్రవంతి.

తన విషాద జీవితంలో ఆనందాన్ని ఎలా నింపుకోవాలో తెలిసిన యువతి స్రవంతి.

శ్రీనివాస్‌ కలల రాణి స్రవంతి.

సగటు మగాడి కలల రాణి స్రవంతి.

ఓ సినిమా బేనర్‌కి (స్రవంతి మూవీస్‌)

ఓ వార పత్రికకి (స్రవంతి వీక్లీ)

ఓ ప్రచురణ సంస్థకి (స్రవంతి పబ్లికేషన్స్‌)

స్రవంతి పేరు పెట్టడానికి ఇన్స్పిరేషన్‌ ఈ నవలే!

మాటీవిలో సీరియల్‌గా వచ్చింది. మగ, ఆడ పాఠకులని సమానంగా ఆకట్టుకున్న ఈ నవలకి ఇంత పాపులారిటీ రావడానికి కారణం?

చదివి తెలుసుకోండి.

ఇదే పుస్తకంలో మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన తొలి నవల 'అద్దెకిచ్చిన హృదయాలు' కూడా చదవచ్చు.

పేజీలు : 218

Write a review

Note: HTML is not translated!
Bad           Good