శ్రమ దోపిడీ ప్రపంచాన్ని మార్చాలి!
['కాపిటల్' రాసి మార్క్సు బోధించిన జ్ఞానం!]
" 'కాపిటల్' మన ఖడ్గం, మన కవచం! దాడి చేయడానికీ, ఆత్మ రక్షణకూ కూడా ఉపయోగపడే ఆయుధం"
- జొహన్ ఫిలిప్ బెకర్ (1867)
"అన్ని దేశాల కార్మికులూ, 'కాపిటల్' పుస్తకం చదవాలి. దాన్ని వివిధ భాషలలోకి అనువదించడానికి ప్రయత్నాలు చెయ్యాలి"
- 'అంతర్జాతీయ కార్మిక సంస్థ' తీర్మానం (1868)
'కాపిటల్' పుస్తకం చదవడానికి భయపడే, బద్దకించే, స్త్రీ-పురుష కార్మికుల కోసం, కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తల కోసం, విద్యార్థుల కోసం, గృహిణుల కోసం, ఈ చిన్న పుస్తకం!
భయాలు, బద్దకాలు వదిలించుకుని 'కాపిటల్' వేపు మొహం తిప్పుతారనీ, అది చదివి కళ్ళు తెరుస్తారనీ, కొండంత ఆశతో రాసిన పుస్తకం ఈ చిన్న పుస్తకం! .

Write a review

Note: HTML is not translated!
Bad           Good