ఈ పుస్తకంలో దున్దిరాజ్ గోవింద్ ఫాల్కే, సేవ విదుషి మణి హెలెన్ కెల్లర్, మహోన్నతి వ్యక్తీ కిషోర్, 'కొస రాజు', కలతెజస్వి వడ్డది పాపయ్య, 'నటరాజ్ అఫ్ కదక్' గోపి కృష్ణ, గొప్ప దర్సనియకుడు గూడవల్లి, 'హి మాన్' కఠారి కనకయ్య, 'నాటక కళాప్రపూర్ణ' రాఘవ, ఇసాక్ అసిమోవ్, 'పరిశోధన యోగి' ఆల్డస్ హక్సిలి, బహుముఖ ప్రజ్ఞాశాలి హాల్డేన్, అవిరళ కృషీవలుడు దంప్సన్, 'మహిళా ఆత్మ' మాయ బల్సే, 'వెండితెర మాంత్రికుడు ఫేలిన్, రచన సామాగ్రి అగాధ క్రిస్ట్, భారతీయ ఆత్మతో రెజిన, తర శంకర్ బందోపాధ్యాయ, శక్తి చతోపద్యాయ, తోలి ఫెమేనిస్ట్ నయనతార సెహగల్, డేవిడ్ లీన్, మృణాల్ లీన్, సుక్ష్మ గ్రహీ నిహలని, గొప్ప ఆలోచనసిలి కాఫ్క, వైద్య సేవ ప్రబోధకులు ఆల్బర్ట్, తోలి సభాపతి ఆయదేవర కాళేశ్వరరావు, 'మహిలవాది' సంతారం, మొదలగు వాటి గురించి ఉన్నవి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good