ప్రస్తుతం మార్కెట్లో 'spoken english' పుస్తకాలకు కొదవ లేదు అలాగే, spoken english institutes కు కొరత లేదు. Spoken English ప్రస్తుతం ఒక 'Craze' అయిపొయింది. మన దేశానికీ పాలించిన ఆంగ్లేయులు పోతూ పోతూ వాళ్ళ భాషనూ మన దేశంలో వారు 'legacy'గ వదిలివేల్లరు. మనం దాన్ని వదల లేకుండా ఉన్నాం అది international language అయినందున దాన్ని importance అటువంటిది. ఎవరు కాదనలేనిది.
ఏది ఏమైనా Language (భాషకు) grammar (వ్యాకరణం) ప్రాణం. Gramar knowledge లేకుండా language లేదు, కాదు ఆవిషయం దృష్టిలో పెట్టుకొని grammarకు ముఖ్యంగా verbs కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. ఈ technique ఇంతవరకు ఎవరు ఉపయోగించలేదు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good