Spoken English  నేర్చుకోవాలని, ఇంగ్లీష్ లో మాట్లాడాలని కోరిక కలిగిన వారు యందరో ఉన్నారు. ఎందుకంటే మనం మాట్లాడే బాష మనకు హుందాతనాన్ని మరియు గౌరవాన్ని అందిస్తుంది. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి మనసులో తీరని కోరిక - ఇంగ్లిష స్పష్టంగా మాట్లాదాలనుకోవడం.ఇంతవరకు మీరంతా ఏంటో ఆసక్తి తో, ఏంటో శ్రమించి, ఎన్నో విధాలుగా spoken english  నేర్చుకోవాలని ప్రయత్నించి ఉంటారు. కానీ ఈ సారి మాత్రం ఆ అసాధ్యాన్ని సుసాధ్యంగా మార్చుకోవదాంకి ఈ పుస్తకం మీకు ఏంత  గానొఉపయోగపడుతుంది. సాధారణంగా ఏ అంశం మీదైనా పూర్తీ జ్ఞానం పొందాలంటే  ముందుగా ఆ అశం పై పూర్తి  అవగాహన పొందాలి . ఇంతకాలం మీకు ఆ అవగాహనా లోపం వలెనే ఇంగ్లిష మాట్లాడమనేది అవసరమైన అన్ని ప్రాధమిక అంశాలనూ క్షుణంగా నేర్చుకోవడం ద్వారా మీరు సులభంగా ఇంగ్లీష్ భాషను నేర్చుకొని తక్కువ కష్టం తో ఎక్కువ ఫలితాన్ని పొందగలరు. ఈ పుస్తకం నందలి అన్ని అంశాలనూ క్షుణంగా నేర్చుకొని నిత్యం వాడుకలో ఉపయోగిస్తూ అత్యంత సులభంగా నేర్చుకోగాలరని ఆశిస్తూ...

Write a review

Note: HTML is not translated!
Bad           Good