ఈ పుస్తకం రచయిత దయానంద ఆలమూరి ఇప్పటికే పాతిక పుస్తకాలు ఇంగ్లీష్‌, తెలుగు పాఠకులకు అందించి లక్షలాది పాఠకుల హృదయాల్లో మంచి ఆంగ్లోపన్యాసకులుగా ఇంగ్లీష్‌ / తెలుగు పుస్తకాల రచయితగా చెరగని ముద్ర వేసుకున్నారు. వారి పుస్తకాల అధ్యయనం ద్వారా ఎంతో మంది ఇంగ్లీష్‌ నేర్చుకొని అభివృద్ధిని సాధించారు. ఇపుడీ పుస్తకం అత్యంత ఆధునిక బైలింగ్వల్‌ స్ట్రక్చరల్‌ పద్ధతిలో ఎంతో విపులంగా పిల్లలూ, మేధావులూ ఇంగ్లీష్‌ భాషను సులభంగా నేర్చుకొనే పద్ధతిలో రూపొందించారు. ఈ పుస్తకంఓ ఇంగ్లీష్‌ అక్షరాల పరిచయం నుండి గ్రామరు, ముఖ్యమైన సంభాషణలు, అత్యవసరమైన పదజాలం వరకు పాఠకుడికి సరళమైన శైలిలో వివరించారు రచయిత దయానంద ఆలమూరి గారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good