Refine Search
Raghuvamsa Mahakavya..
ఉపమా కాళిదాసస్య అని ప్రఖ్యాతి చెందిన కవి కులగురువు మహాకవి కాళిదాసు రచించిన మహాకావ్యం రఘువంశం. సరళ వ్యాఖ్యానంతో. ..
Rs.400.00
Megha Sandesam
మందాక్రాంత వృత్తంతో 124 శ్లోకాలతో రచింపబడింది. దీనికి సంస్కృతంలో ఉన్న వ్యాఖ్యానాలలో మల్లినాథ సూరి సంజీవనీ వ్యాఖ్య తలమానికం. తెలుగులో పద్యానువాదాలు, టీకా తాత్పర్య వివరణలు కూడ చాలా వచ్చాయి. డా. కె.ఎ.సింగరాచార్యులు గారు పాఠకులకు సుకరంగా సరళమైన తెలుగు ..
Rs.50.00
Jyotirgamaya
జ్యోతిర్గమయ' అనే పేరుగల ఈ గ్రంథము శ్రీ దామెర వేంకట సూర్యారావుగారు గత ఆరేడు సంవత్సరాలలో రచించి అనేక పత్రికలలో ప్రకటించిన వ్యాసములయొక్క సంపుటి. ఈ వ్యాసములలో బహుముఖీనమైన మన భారతీయ సంస్కృతియొక్క స్వరూపాన్ని అనేక విషయములద్వారా ఈ గ్రంథకర్తగారు ఆవిష్కరించారు. పరమహంస, వివేకానందుల గురు-శ..
Rs.150.00
Melupalukula Melukol..
తిరుప్పావై – దివ్యపబ్రంధం మేలుపలుకుల మేలుకొలుపులు బాపు, రమణల అద్భుత సృష్టి ఈ కళాఖండం. రమణగారి అక్షరాలు ఆకృతిదాల్చి బాపు బొమ్మలుగా మారతాయి. ఇక్కడ బాపు బొమ్మలు అక్షరాకృతిదాల్చి రమణగారి గేయాలుగా మారాయి. గోదమ్మతల్లి తన్మయంగా, అమాయకంగా పాడిన పాటలు తిరుప్పావై దివ్య..
Rs.250.00
Paamduranga Mahatmay..
గుండ్రని బల్లచుట్టూ నాల్గు కుర్చీలు - అందులో ఒక దానిలో శేషాచలం. మిగిలిన మూడింటిమీద శారద, వసంత, భానుమూర్తి. శేషాచలాని కా ముగ్గురు వరుసగా పుట్టిన బిడ్డలు. శారద వయసు పండ్రెండేండ్లు. ఆమె చాల బుద్ధి సూక్ష్మత కలది. భానుమూర్తి బలే చురుకైన అబ్బాయి. వసంత ఈ ఇద్దరికి మద్యరకం. ''నాన్నా, ఈ వే..
Rs.50.00
Sanaatana Dharmam
యజ్ఞయాగాది క్రతువుల వల్ల ఉపయోగమేమిటని విూరొక మాట అడగచ్చు. యజ్ఞం అగ్నిసంబంధం. యజ్ఞంలో అగ్నిని ఉంచి దాని ద్వారా హవిస్సులు ఇస్తారు. హవిస్సులు తినడానికి దేవతలు వస్తారు. దేవతలు వచ్చి నిలబడే ప్రాంతం, కూర్చునే ప్రాంతం, ఆహారం తీసుకునే ప్రాంతం ఈ భూమండలమే. అందుకే మనుష్యజాతికి ఏ ఇతరమైన ప్రాణులకూ లేని విశ..
Rs.70.00
Pamchapakshi Sastram
పురాతన శాస్త్రాలలో ఒకటి ప్రశ్నజ్యోతిష శాస్త్రం. అందునా మన ఆంధ్రులకు ఇష్టమైన క్రీడ యుద్ధం. ఆ క్రీడలలో ఏదిగెలుస్తుందో ఎలా వస్తుందో చెప్పే ప్రశ్నా జ్యోతిష శాస్త్రమే ఈ పంచపక్షి శాస్త్రం. ఈ శాస్త్రమును మొదట శివుడు పార్వతిదేవికి, ఆమె కుమారస్వామికి, ఆయన బోగర్మునికి ఆయన తన 18 మంది సిద్ధులకు చెప్పినట్లు తమ..
Rs.200.00
Aamukhtamaalyada
శ్రీవిలుబుత్తూరు నగరం పాండ్యుల రాజ్యంలోని నగరాలన్నిటి కంటె గొప్పది. ఆ నగరంలోని మేడలు నక్షత్ర లోకాన్ని ముద్దు పెట్టుకుంటున్నంత ఎత్తుగా వుండేవి. ఆ మేడలు పసిమిరంగులో కళ్ళకు మిరుమిట్లు గొలుపుతూ వుండేవి. ఆ నగరంలోని ఉద్యానవనాలు అన్ని రకాల పూలమొక్కలతోను, సువాసనలు వెదజల్లుతూండేవి. అక్కడక..
Rs.45.00
Himalaya Parama Guru..
సుప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు స్వామిరామ ఇంగ్లీషులో రాసిన లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్ గ్రంధానికి చక్కని తెలుగు అనువాదమిది. హిమాలయ ఋషుల మహిమాన్విత సంప్రదాయాల నుండి వచ్చిన మహనీయుడు స్వామిరామ. హిమాలయాలలో స్వామీజీ పెరిగిన వాతావరణాన్ని, హిమాలయ ఋషుల జీవితాలను, వారి బోధనలను ఈ గ్రంధం మనసుకు హత్తు..
Rs.270.00
Sri Rudraadhyayamu
వాసుదేవుడు సంకర్షణరూపంలో ప్రళయ సమయంలోనే విజృంభిస్తాడు. కాని రుద్రుడా విధంగా కాదు. మహాకాలుడు, కాలకాలుడు కాబట్టి – ఎల్లవేళలా ఎల్లరూపాలలో ప్రళయతాండవం చేస్తూనే ఉంటాడు. అందుచేత శాంతికాముకులైన వేదకాలంనాటి మహర్షులు దర్శించిన రుద్రవిభూతులకన్నిటికి నమస్కరిస..
Rs.100.00
Ardham Kosam Anvesha..
రెండవ ప్రపంచ యుద్ధ కాలపు నాజీ నిర్బంధ శిబిరాల జీవితానికి సంబంధించిన అసాధారణ రచన ఇది. మృత్యు ముఖంలో ఉండి కూడా భవిష్యత్ జీవితం గురించిన ఆశని ఎలా నిలుపుకోవచ్చో తెలియజేసిన రచన. నిరాశా నిస్పృహలతో జీవిస్తున్న ప్రపంచంలోని లక్షలాది మానవులలో జీవితాశను రేకెత్తించే ఈ గొప్ప రచన అవశ్య పఠనీయం.Pages : 150 ..
Rs.100.00
Haravilasam
హర విలాసము సిరియాళ చరిత్ర ''నిరంజనా! నిరంజనా!...అబ్బా, ఇందాక ఇక్కడే ఉన్న వీడింతలోనే ఎక్కడ మాయమయ్యాడో కదా!'' తన మిత్రుడైన నిరంజనుడు కనబడకపోయేసరికి కపింజలుడు చాల చిరాకు చెందాడు. ఇద్దరూ దుర్వాస మహాముని శిష్యులు. అతని సేవచేస్తూ, ఇరువురూ బదరికాశ్రమములో గురువ..
Rs.80.00
Sri Vasavi Kanyakapa..
ఆర్య వైశ్య సోదర సోదరీమణులు ప్రతి ఒక్కరు శ్రీ కన్యకాపురాణమును సంపూర్ణంగా పాటించి మననము చేయవలెను. మాతృశ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవి పుట్టిన రోజునాను మరియును ఆత్మార్పణము - అగ్ని ప్రవేశమైన రోజునాను శ్రీ కన్యకా పురాణమును పాటించవలెను. శ్రవణము చేయవలెను. ఈ గ్రందము లోనున్ను కధను పాటించి భక్తులకు వినిపించవ..
Rs.40.00
Sri Ramayanam
రామాయణాన్ని కాచి, వడపోసి సారాన్ని పిండగల శక్తి నాకు లేదని తెలుసు. ఇతిహాసాన్ని కొత్తకోణం నుంచి చూడగల దృష్టి లేదు. చెట్టుచాటు నుంచి వాలిని రాముడు చంపడం న్యాయమా, విభీషణుడిని చేరదీసి లంక గుట్టు లాగడం ధర్మమా, సీతని నిప్పుల్లో దూకమనడం భావ్యమా - యిలాంటి అంశాలను తర్కిస్తూ తెలియని లోతుల్లోకి వెళ్లలేదు. పండి..
Rs.150.00
Valmeeki Cheppina Ra..
బాలకాండము ''కన్నతాతా! ఏదైనా కథ చెప్పవా?'' మా కుటుంబ సభ్యులందరం మాట్లాడుకుంటూ ఉండగా మద్యలో అడిగాడు మా మనవడు సిద్దూ. ''ఏకథ చెప్పమంటావు కన్నా!'' అడిగాడు వాణ్ణి. ''కథలెందుకు మామయ్యగారు! మా తరం వాళ్లకి కూడా రామాయణ, భారతాలు తెలియకుండా పోతున్నై. ఇక సిద్దూలాంటి వాళ్ళకి చెప్పేవాళ్ళే ఉండకపోవచ్చు. కాబట్టి ముం..
Rs.60.00
Sri Devi Bhagavatamu
ఈ "శ్రీదేవీ భాగవతం" నిత్య పారాయణం చేయ సంకల్పించిన భక్తజనులకు "శ్రీదేవి" కరుణ సర్వదా లభించుగాక! వ్యాస భగవానుల తన సుదీర్ఘ జీవిత ఆధ్యాత్మిక యాత్రలోని "మధుర సుధాకధనం" శ్రీదేవీ భాగవతం. "కావ్యాంతే నాటకం రమ్యం" అంటారు పెద్దలు. అలాగే ఆధ్యాత్మికతకు పరాకాష్ట శ్రీదేవీ, ఆమె భావగత చరిత్ర. ఇదొక్కసారి స్మరించిన..
Rs.200.00
Adhyatmika Geyamulu
ఇదొక పారమర్ధిక కవితా ఖండకావ్యం. భారతీయ సాంప్రదాయక వేదాంతానికి కవి హృదయానువాద కావ్యమిది. ''వాగర్ధా వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే'' కాళిదాసు శ్లోకంతో ఈ కావ్య శ్రీకారం జరిగింది. వాక్కు అర్ధం అర్ధనారీశ్వర స్వరూపం. ఒకటిలేక మరొకటిలేదు. 'శబ్దార్ధములే శివ పార్వతులు' అన్న కవి మాట సత్యం. ఈ కావ్యం 32 కవితల స..
Rs.20.00
Valmiki Ramayanamu
గురువుల ఆదేశంతో 'కోటి ఇళ్ళలో రామాయణం' అనే జ్ఞానమహా యజ్ఞానికి శ్రీకారం చుట్టము. పెద్దల అసిర్బలం, మిత్రుల ప్రోత్సాహం, ప్రజల నుంచి స్పందన మేమి యజ్ఞాన్ని నిర్వహించాగాలమనే ఆత్మవిశ్వాసం కలిగించాయి. ..
Rs.100.00
Aadisankara Stotra L..
ఈ 'ఆదిశంకర స్తోత్రలహరి'లో సౌందర్య లహరి, శివానంద లహరి, ఆనంద లహరి, శ్రీ కనకధారా స్తవం, భజగోవింద స్తోత్రం, చతుర్ధశ మంజరికా స్తోత్రం, శ్రీ కనకదుర్గానంద లహరి, శ్రీ కాలభైరవాష్టకమ్ ఉన్నాయి.Pages : 80..
Rs.35.00
Sri Bhagavat geeta t..
భగవంతుడు నా యండనుగ్రహించి న హృదయమున వసించి వక్కునుంచి పల్కించి ఈ భగవత్గీత తోహరములను మీ హృదయవసియగు ఆ భగవంతుడు మీ వల్కుల నుండి గానము చేయించి మీ బుద్ధిగ్రహ్యము గావించి మీకు ఆనందము కలిగించునని సంతసించుచున్నాను. తోహరలనియు, తోరలనియు, హిందుస్తానీ దొరలనియు పేర్లు మూడు విధములుగా నుండును. సంగితసస్త్రము నం..
Rs.125.00