Refine Search
Durga Vybhavam
దుర్గలో 'ద' కారం దైత్యనాశకం. 'ఉ' కారం విఘ్ననాశకం. 'ర' కారం రోగనాశకం. 'గ' కారం పాపరాశి వినాశకం. 'ఆ' కారం కార్యం జరిగేటట్లుగా చేయగలిగింది. ఉపాసనను సిద్ధింపజేయ గలిగిన శక్తి. దైత్యనాశనంతో మొదలు మధ్యలో విఘ్ననాశనం, రోగనాశనం చేయించి, మనం సంకల్పించిన మంచి కార్యక్రమాలను మన చేత పూర్తి చేయించే పరదేవ..
Rs.75.00
Devi Navarathrulu
విజయదశమి అమ్మవారు చరిత్రాత్మకమయిన విజయాన్ని సాధించిన రోజు. మనందరినీ తల్లి కృపతో రక్షించిన రోజు. మహాభారతంలో విజయదశమికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. విజయదశమి సాయంకాలం ఆకాశంలో నక్షత్రాలు ప్రకాశించడం ప్రారంభమయిన కాలానికి ప్రత్యేకంగా జ్యోతిషంలో విజయం అని ముహూర్తం ఉంది. ఆ సమయంలో ఏదైనా పని చేస్తే అప్పుడే వి..
Rs.150.00
Dasaavataaralu
పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ చ దుష్కృతామ్ !ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే || దశావతారాలు అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే పరమేశ్వరుడు అవతాసరాలు ఎందుకు స్వీకరిస్తాడు, దశావతారాలు అని పది అవతారాలు ఎందుకు విశిష్టతను పొందాయి? అన్న విషయం మీద మనకు ఒక సంగ్రహమైన అవగాహన ఏర్పడుతుంది..
Rs.150.00
Sree Brahma Puranam
అష్టాదశ పురాణాలలో బ్రహ్మ పురాణం మొదటిది. 'బ్రహ్మం మూర్థా హరేరేవ' అన్న మాట ప్రకారం ఈ బ్రహ్మపురాణం శ్రీమహావిష్ణువు శిరస్సుగా చెప్పబడింది. ''నానాఖ్యానేతిహాసాడ్యం దశ సాహస్రముచ్యతే'' అనగా ఈ పురాణంలో మొత్తం పదివేల శ్లోకాలున్నాయి. ఇది పూర్వభాగం, ఉత్తరభాగం అని రెండు భాగాలుగా విభజించబడింది. ఈ పురాణంలో మొత్త..
Rs.60.00
Sree Bhavishya Puran..
అష్టాదశ పురాణాలలో భవిష్య పురాణం తొమ్మిదవది. 'భవిష్యదక్షిణోజాను:' అన్న మాట ప్రకారం ఈ పురాణం శ్రీమహావిష్ణువు కుడి మోకాలుతో పోల్చి చెప్పబడింది. ఈ పురాణంలో మొత్తం 585 అధ్యాయాలు, 14,500 శ్లోకాలు వున్నాయి. అష్టాదశ పురాణాలలో అన్నిటికన్నా కాస్త విభిన్నంగా ఈ పురాణం చెప్పబడింది. సమాజంలోని అన్ని వర్ణాలవారు భగ..
Rs.60.00
Sree Bhagavata Puran..
అష్టాదశ మహాపురాణాలలో అయిదవది శ్రీ భాగవత పురాణం. 'ఊరూ భాగవతం ప్రోక్తమ్' శ్రీ మహావిష్ణువుకి తొడల స్థానంగా వర్ణించబడింది ఈ పురాణం. ఇందులో మొత్తం 12 స్కందాలు, 18 వేల శ్లోకాలు వున్నాయి.Pages : 136..
Rs.60.00
Sree Vamana Puranam
అష్టాదశ పురాణాలలో పద్నాలుగో పురాణం శ్రీ వామన మహాపురాణం. బ్రహ్మదేవుడు వామనుడి మహాత్మ్యాన్ని కీర్తిస్తూ చెప్పిన పురాణం కాబట్టి దీనికి వామన పురాణం అన్న పేరు వచ్చింది. 'త్వగష్య వామనం స్మృతం' అన్న వచనాన్ని బట్టి ఈ పురాణం పురాణ పురుషుడైన శ్రీహరి చర్మంగా వర్ణించబడింది. 'సంఖ్యాయా దశ సాహస్రం ప్రోక్తం కులపతే..
Rs.60.00
Sree Padma Puranam
అష్టాదశ పురాణాలలో రెండవది పద్మ పురాణం. ''హృదయం పద్మ సంజ్ఞతమ్'' అన్న మాట ప్రకారం శ్రీ మహావిష్ణువు హృదయంతో ఈ పురాణం పోల్చబడింది. పురాణ పురుషుడైన శ్రీమహావిష్ణువు నాభికమలం నుంచి మొదలైన సృష్టిని ఆధారంగా చేసుకొని చెప్పబడ్డ పురాణం కాబట్టి దీనికి పద్మపురాణం అనే పేరు వచ్చింది. ''పాద్మం పంచపంచాశత్సహస్రాణీహ ..
Rs.60.00
Sree Vayu Puranam
అష్టాదశ పురాణాలలో నాలుగోది వాయుపురాణం. వాయుదేవుడు వక్తగావున్న కారణంగా ఈ పురాణానికి వాయుపురాణం అన్న పేరు వచ్చింది. 'వాయుర్వామోమహేశితు:' అన్న మాట ప్రకారం ఈ పురాణం శ్రీమహావిష్ణువుకి ఎడమభుజంగా కీర్తించబడింది. 'చతుర్వింశతి సాహస్రం పురాణంతదిహోచ్యతే' అనగా ఈ దివ్య పురాణంలో మొత్తం 24 వేల శ్లోకాలున్నాయి. అయి..
Rs.60.00
Sree Narada Puranam
అష్టాదశ పురాణాలలో ఆరవది నారద పురాణం. పురాణ పురుషుడైన శ్రీమహావిష్ణువుకి నాభిస్థానంగా ఈ పురాణం వర్ణించబడింది. ఈ పురాణం పూర్వభాగం, ఉత్తరభాగం అని రెండు భాగాలుగా విభజించబడింది. వీటిలో పూర్వభాగం తిరిగి నాలుగు పాదాలుగా 125 అధ్యాయాలుగా విభజించబడగా ఉత్తర భాగంలో 82 అధ్యాయాలున్నాయి. ఇలా మొత్తం ఈ పురాణం 207 అధ..
Rs.60.00
Sree Markandeya Pura..
అష్టాదశ పురాణాలలో శ్రీ మార్కండేయ పురాణం ఏడవది. మార్కండేయ మహర్షి చేత చెప్పబడింది. కాబట్టి దీనికి మార్కండేయ పురాణం అనే పేరు వచ్చింది. ''మార్కండేయం దక్షిణోంఘ్రి:'' శ్రీ మహావిష్ణువుకి కుడిపాదంగా మార్కండేయ పురాణం చెప్పబడింది. ఈ పురాణంలో మొత్తం 136 అధ్యాయాలున్నాయి. వీటిలో శ్లోకాలు తొమ్మిదివేలు &nbs..
Rs.60.00
Sree Brahmavaivartha..
అష్టాదశ పురాణాలలో పదవది బ్రహ్మవైవర్త మహాపురాణం. ''బ్రహ్మవైవర్త సంజ్ఞంతు నామోజానురుదాహృత:'' అన్నమాటను బట్టి శ్రీమహావిష్ణువు జానువుగా ఈ పురాణం చెప్పబడింది. ''సావర్ణినా నారదాయ కృష్ణమహాత్మ్య ముత్తమమ్| బ్రహ్మరూపవరాహస్య చరితం వర్ణ్యతే మహు:||'' అన్న శ్లోకం ప్రకారం సావల్గిమనువు వరాహస్వామి, శ్రీకృష్ణుడికి ..
Rs.60.00
Sree Varaha Puranam
అష్టాదశ పురాణాలలో వరాహపురాణం పన్నెండవది. 'వరాహం వామగుల్ఫకమ్' ఈ వరాహపురాణం శ్రీ మహావిష్ణువుకి ఎడమ చీలమండగా వర్ణించబడింది. 'చతుర్వింశతి సహస్రాణి తత్పురాణమిహోచ్యతే' అన్న వాక్యాన్ని బట్టి ఈ పురాణంలో మొత్తం 24000 శ్లోకాలున్నాయి. 'విష్ణునాభిహితం క్షోణ్యై తద్వారాహముచ్యతే'' అన్న మాట ప్రకారం శ్రీమహావిష్ణువ..
Rs.60.00
Sree Kurma Puranam
అష్టాదశ పురాణాలలో పదిహేనో పురాణం శ్రీకూర్మ మహాపురాణం. 'కూర్మం పృష్ఠం సమాఖ్యాతం' అన్న మాట ప్రకారం ఈ పురాణం, పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణుడి పృష్ఠ భాగంగా వర్ణించబడింది. ఈ పురాణంలో మొత్తం 17వేల శ్లోకాలున్నాయి. పూర్వార్ధం ఉత్తరార్ధాలుగా ఈ పురాణం విభాగించబడింది. పూర్వార్ధంలో 53 అధ్యాయాలు ఉండగా ఉత్తరార్..
Rs.60.00
Mahaganapati Puranam..
మహా గణపతి ఎలా అవతరించాడో తెలుసా? ఇరవై ఒక్క పత్రితో గణపతిని ఎందుకు పూజించాలి? గణపతి 'గణాధిపతి' ఎలా అయ్యాడు? గణపతులు ఒకర? యిద్దర? అనేకుల? ఏయే దేశాల వారు గణపతిని పూజిస్తున్నారు? బ్రహ్మ, మహర్షులు, మానవులు..... గణపతిని ఎందుకు పూజించారు? ..
Rs.250.00
Sri Nandanandanopakh..
వైచిత్య్రాలకు, వైవిధ్యాలకూ, వివిధ మహిమలకూ ఆలవాలమైన శ్రీవాసుదేవుని చరిత్రను గ్రంథస్థం చేయాలంటే రచనా ప్రక్రియలలో గూడా వైవిధ్యము నాశ్రయించక తప్పదు. అట్టి నైపుణ్యం శ్రీ ఆలూరు కవి గారికి పుష్కలంగా ఉన్నది. అదువల్లనే ఈ కావ్యం రసవత్తర రచనగా రూపొందింది. ఈ కాలములో పద్య రచయితల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ ప..
Rs.300.00
Srimadramayanamu
ఎక్కడెక్కడ శ్రీమద్రామాయణము చెపుతున్నపుడు నమస్కరిస్తూ, పరమ సత్యమనే ఆస్తిక్యబుద్ధితో వింటారో, అటువంటివారికీ శ్రీ మహావిష్ణువు కృపచేత తీరని కోరికలు ఉండవు. సంతానము లేనివారు రామాయణము వింటే చాలా గొప్ప పుత్రులు పుడతారు. తమ కుమారులు తమ కళ్ళముందు వృద్ధిలోకి వస్తూ ఉండగా రామలక్ష్మణభరత శత్రుఘ్నులను చూసుకొన..
Rs.750.00
Ramana Maharshito Sa..
అనాదిగా లభించిన సంప్రదాయకమైన వారసత్వాన్ని, ఇక్కడ వెలసిన ఋషి, మునిపరంపరలను గర్వించదగినదిగా భావంచే ఈ దేశపు వినీలాకాశంలో వెలుగొందుతున్న వింతైన తారల్లో శ్రీరమణ మహర్షి ఒకరు. ఒక చిన్న బాలుడిగా ఆత్మసాక్షాత్కారాన్ని అన్వేషిస్తూ, తమిళనాడులోని తిరువణ్ణామలై చేరిన రమణ మహర్షి తమ దేహాంతం వరకు నిరంతరంగా పవిత్..
Rs.300.00
Ye Sankhyalo Yemund..
ప్రపంచంలో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవాలని చాలామందికి ఉండదు. తెలుసుకోలేరు. మంచి జరగాలని మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. వాటిలో ముఖ్యమైనదీ, మనకు అదృష్టాన్ని తెచ్చేది నామ సంఖ్యలో మార్పు. సంఖ్యలు మన జీవితంలో ఎన్నో రకాల విన్యాసాలు చేస్తాయి. అ..
Rs.100.00
Arunachala Sahita Va..
ఈ అరుణాచల సహిత వాస్తు గ్రంథం గొప్ప వైదిక సైన్సు వైద్యాలయమే మందులకు ఆపరేషన్లకు మానని ఏ మొండి వ్యాధులైనా, తీరని మనోవ్యాధులైనా, తీరని ఆర్థిక బాధలైనా, తేలని కోర్టుకేసులైనా, మాతో చెప్పుకోలేని ఏ రహస్యబాధలైనా, దాంపత్య సుఖహీనతలైనా, ఎన్నాళ్ళకూ వివాహం కాని సమస్యలైనా, సంతానహీనుల..
Rs.200.00