గృహనిర్మాణానికి సంబంధించి స్ధలం కొనుగోలు మొదలు గృహ ప్రవేశం వరకు అవసరం అయిన సమస్త విషయాలు వివరించబడినాయి. మీ స్థలానికి సరిపోయే ''99 రకాలు ఇంటి ప్లానులు'' ఇవ్వబడినాయి. ఏ ప్లానుకు ఎంత సిమెంటు? ఎన్ని ఇటుకలు? ఎంత స్టీలు? ఎంత కలప? ఎంత కంకర అవుతుందో లెక్కగట్టి తెలపడం జరిగింది.

ఇంటికి సంబంధించిన సమస్త వాస్తు విషయాలు, సాంకేతిక విషయాలు సవివరంగా చిత్రాలతో వివరించటం జరిగింది. ఇంటి దిక్కుననుసరించి, వాస్తు బద్ధంగా 3డి కలర్‌ ఎలివేషన్స్‌ ఇవ్వబడినాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good