జ్యోతిశ్శాస్త్ర మహావృక్షములో 'వాస్తుశాస్త్రము' ఒక శాఖ మాత్రమే. ఈ పుస్తకములో భూగోళ - ఖగోళ - రేఖాగణిత - జ్యోతిశ్శాస్త్రముల యొక్క సూత్ర నియమములు వివరించుచూ 1) దేవాలయ వాస్తు 2) గ్రామ నగర నిర్మాణ వాస్తు 3) గృహ వాస్తు 4) వ్యవసాయ వాస్తు 5) వాస్తు శాస్త్రానుబంధ సుముహూర్త శాస్త్రము 6) గ్రహచారరీత్యా వర్షయోగములు - వర్షాకర్షణ పూజా విధి 7) జలార్గళ శాస్త్రము అను భాగాలను సంక్షిప్తలంగా వ్రాశారు రచయిత గణపతి కదిరప్ప.

పేజీలు :368

Write a review

Note: HTML is not translated!
Bad           Good