Buy Telugu Books Vaastu Sastra Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Vasthu Reetya Madhya..

ఇదొక 'ఎకానమికల్‌ స్ట్రక్చర్‌' అని మొట్టమొదటగా మీకు మీరే తెలుసుకోగల అంశాలున్నాయి. ఎందుకంటే... ఒక ఇంజనీరు, ఒక వాస్తు శాస్త్రవేత్త, అనుభవజ్ఞుడైన ఒక తాపీమేస్త్రీ నైపుణ్యంగల అతడి సహాయకులు తీర్చి దిద్దితేనే ఇల్లు అనేది ఒక రూపం సంతరించుకుంటూన్న తరుణం ఇది... అనూహ్యంగా పెరిగిన నిర్మాణవ్యయం వల్ల రెండేసి -..

Rs.180.00

Vasthu Reetya Madhya..

ఈ పుస్తకంలో ''నా పది సంవత్సరాల ఇంజనీరు'' జీవితంలో గృహనిర్మాతలు అడిగిన అన్ని సాంకేతిక పరమైన సమస్యలు, వాస్తుపరమైన సమస్యలకు సమాధానాలు ఇవ్వటం జరిగింది. సిమెంటు నాణ్యత ఎలా తెలుసుకోవాలి? ఎలాంటి స్టీలు  కొనాలి? ఇసుక, ఇటుక మొదలైనవాటి నాణ్యత ఎలా తెలుసుకోవాలి? అనే విషయాలతోపాటు, క్యూరింగ్‌ ఎన్నిరోజులు చ..

Rs.150.00

Vasthu, Vyapar Reety..

మధ్యతరగతి వారు తమ ఇళ్ళతో పాటు అదనపు ఆదాయాన్ని పొందేవిధంగా ఇంటిని ప్లాన్‌ చేసుకోవడానికి అనువుగా ప్రత్యేకంగా వాస్తు సహితంగా రూపొందించబడిన పుస్తకం ఇది. వాస్తును అనుసరిస్తూనే దుకాణం, దుకాణ సముదాయం వీధిభాగంవైపు నిర్మిస్తూనే, అదేవిధంగా వాస్తును విస్మరించకుండానే వెనుకభాగంలో మధ్యతరగతివారు ఇల్లు నిర్మించుక..

Rs.150.00

Vasthu Sastra Visles..

వాస్తు శాస్త్రం గురించి నా అనుభవాలు ప్రత్యేకంగా చెప్పదలచాను. పండితులకు చెప్పవలసింది ఏమి లేదు. కానీ గృహస్ధుకు శాస్త్రం విషయం సవిరంగా తెలియకపోవడం వలన తెలుసుకునే అవకాశం లేకపోవడం వలన, శాస్త్రం మీద వున్న అనుమానాలతో అవసరం అయినపుడు సశాస్త్రీయమైనటువంటి మార్పు చెయ్యాలా, వద్దా? అనే సందిగ్ధంలో కాలయాపన చేసే అవస..

Rs.125.00

Eenadu Vastu

      మనిషి జీవితంలో ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం రెండు అతి ముఖ్యమైనవి, విలువైనవి. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేందుకు ఎన్నెన్ని జాగ్రత్తలు తిసుకున్తమో, ఇల్లు కట్టుకోవడంలోను అన్ని జాగ్రత్తలు, అంతటి శ్రద్ధను అనుసరించాల్సి ఉంటుంది. 'రాముడు' ..

Rs.100.00

Vasthu Reetya 100 Pa..

స్ధలం కొనుగోలు దగ్గర నుండి గృహ ప్రవేశం వరకు మీకు చేయూత బ్యాంకింగ్‌ ఋణాల గురించి వివరంగా ఈ పుస్తకంలో తెలియజేయబడింది. ఇంజనీరింగ్‌ విషయాలు, వాస్తు విషయాలు, మోడల్‌ ప్లాన్‌ మెటీరియల్‌ అంచనాలతో, ఎలివేషన్లతో సవివరంగా వివరించబడింది ఈ ''వాస్తు రీత్యా 100 పని రోజుల్లో మన ఇల్లు మనమే కట్టుకుందాం'' పుస్తక..

Rs.240.00

Kameswara Vaasthu Su..

మార్పు యుగధర్మము. అట్టి మార్పులు చెందిన వాటిలో వాస్తు శాస్త్రము ఒకటి. ఆంధ్రావనిలో అనేక వాస్తు గ్రంధములు వెలువడినవి. వేటి ప్రత్యేకతలు వాటివి. అట్టి మార్పులకు లొంగనిది ''కామేశ్వర వాస్తు సుధాకరం'' అనుట అతిశయోక్తి కాదు. పురాతనశాస్త్రమును శోధించి వెలికి తీసిన సత్యమును, గ్రంథకర్త తన అనుభవంతో కలబోసి ఈ గ్రం..

Rs.135.00

Vasthu Reetya Madhya..

గృహనిర్మాణానికి సంబంధించి స్ధలం కొనుగోలు మొదలు గృహ ప్రవేశం వరకు అవసరం అయిన సమస్త విషయాలు వివరించబడినాయి. మీ స్థలానికి సరిపోయే ''99 రకాలు ఇంటి ప్లానులు'' ఇవ్వబడినాయి. ఏ ప్లానుకు ఎంత సిమెంటు? ఎన్ని ఇటుకలు? ఎంత స్టీలు? ఎంత కలప? ఎంత కంకర అవుతుందో లెక్కగట్టి తెలపడం జరిగింది. ఇంటికి సంబంధించిన సమస్..

Rs.240.00

Sanketika Vasthu Bha..

ప్రాచీన వాస్తుశాస్త్రంలో నిర్మాణానికి సంబంధించి వివరించిన సాంకేతిక విషయాలు, నియమాలు, నిబంధనలు ప్రస్తుతకాలంలోని ఇంజినీరింగ్‌ విషయాలకు, ప్రభుత్వ నియమాలకు సారుప్యత కనిపిస్తుంది. గృహ నిర్మాణానికి సంబంధించి ''వాస్తు నియమాలు అయినా ప్రభుత్వ నియమాలు అయినా వాటి ఉద్దేశ్యం మాత్రం ఒకటే. అది ధృఢమైన గాలి వెలుతురు..

Rs.150.00

Arunachala Sahita Va..

 ఈ అరుణాచల సహిత వాస్తు గ్రంథం గొప్ప వైదిక సైన్సు వైద్యాలయమే మందులకు ఆపరేషన్లకు మానని ఏ మొండి వ్యాధులైనా, తీరని మనోవ్యాధులైనా, తీరని ఆర్థిక బాధలైనా, తేలని కోర్టుకేసులైనా, మాతో చెప్పుకోలేని ఏ రహస్యబాధలైనా, దాంపత్య సుఖహీనతలైనా, ఎన్నాళ్ళకూ వివాహం కాని సమస్యలైనా, సంతానహీనుల..

Rs.200.00

Sri Ramaraya Vaasthu..

ప్రపంచము ముందుకు సాగిపోవుచున్నది. రోజురోజునకు ప్రపంచముంలో యెన్నియో మార్పులు కలుగుచున్నవి. దాని ననుసరించి మన దేశము నడచినను మన వాస్తు శాస్త్రము మాత్రము యింకను వెనుకబడియే యున్నది. దీనికి కారణము మనము ఉన్న దానితోనే సంతోషపడుట. క్రొత్త సంగతులను కనిపెట్టుటకు పూనుకొనకపోవుట. మన పండిత ప్రకా..

Rs.60.00

Parasara Suryamana J..

జ్యోతిశ్శాస్త్ర మహావృక్షములో 'వాస్తుశాస్త్రము' ఒక శాఖ మాత్రమే. ఈ పుస్తకములో భూగోళ - ఖగోళ - రేఖాగణిత - జ్యోతిశ్శాస్త్రముల యొక్క సూత్ర నియమములు వివరించుచూ 1) దేవాలయ వాస్తు 2) గ్రామ నగర నిర్మాణ వాస్తు 3) గృహ వాస్తు 4) వ్యవసాయ వాస్తు 5) వాస్తు శాస్త్రానుబంధ సుముహూర్త శాస్త్రము 6) గ్రహచారరీత్యా వర్షయోగమ..

Rs.175.00

Feng Shui (China Vas..

ఈ రిఫరెన్స్‌ వాస్తు ఫెంగ్‌షూయి పుస్తకం ప్రతి అపార్ట్‌మెంట్‌లో కామన్‌ మెయింటెన్స్‌ అనుగుణంగా ఉండవలయును. అంతేకాక ఫెంగ్‌ షూయి చైనా వాస్తు - భారతీయ వాస్తు శాస్త్రాల మూల సూత్రములు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. ఈ గ్రంథములో వివిధ దేశాల వాస్తు చరిత్రను వివరించారు. భారతదేశ వాస్తు మొదలు కొన్ని ప్రపంచ దేశాల వా..

Rs.400.00

Vasthu Bhoomi

మనిషి సౌఖ్యవంతంగా జీవించడానికి, సుఖ సంతోషాలు మొదలయిన మంచి ఫలితాలు పొందటానికిగాను నివాస యోగ్యమయిన ఇంటిని ఏవిధంగా నిర్మించుకోవాలో తెలిపేది 'గృహవాస్తుశాస్త్రం'. వాస్తు శాస్త్ర ఆవిర్భావం పురాణేతిహాస కాలంలోనే ఆవిర్భవించినట్లు నిర్ధారణగా తెలుస్తున్నది. అలా వాస్తు శాస్త్రం చాలా పురాతన శాస్త్రం. అయితే దా..

Rs.150.00

Veedhi Potlu Phalita..

ప్రఖ్యాత శుభవాస్తు పుస్తక రచయిత కలం నుండి జాలువారిన మరొక ఆణిముత్తయమే ఈ ''వీధిపోట్లు - ఫలితములు''. ఈ పుస్తకములో వీధిపోట్ల గురించి సమగ్రంగా తెలుసుకొనవచ్చును. కనిపించే వీధిపోట్ల గురించి మన అందరకూ తెలిసినదే. అయితే కనిపించని వీధిపోట్లు కూడా ఉన్నాయి. అంటే మీరు నమ్మగలరా! అదృశ్య వీధిపోట్ల గురించి మీరు ఈ పుస..

Rs.100.00