Buy Telugu Puranas Online at Lowest Prices. Ramayanam, Maha Bharatham, Bhagavatham, 18 puranas, Ithihaasas, Vedas are also available.

Product Compare (0)
Sort By:
Show:

Poorvagadha Kalpatar..

      ఇందులో అ నుండి హ వరకు పదాలు, సంస్కారాలు, న్యాయాలు, సంఖ్యల మీద తెలిసే పదాల అర్ధాలు, యక్ష ప్రశ్నలు, చతుష్పష్టి కళలు, పుత్రులు గురించి ఉన్నవి. ..

Rs.160.00

Sri Maha Bhakta Vija..

సనక సనందనాదులనే ఋషులుండేవారు. వాళ్ళు తమ అపూర్వమైన తపో యోగ శక్తుల వలన, కేవల కౌపీన మాత్రధారులై, బాలక రూపాలలో, త్రిలోకాలా స్వేచ్ఛా సంచారం చేస్తుండేవారు. ఆ సనకసనందునాదులొకసారి విష్ణు దర్శనార్ధం వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ విష్ణు మందిరంలోకి ప్రవేశించబోతూండగా, ద్వారాపాలకులైన జయ విజయులీ జడదారుల్నీ నిలువ..

Rs.180.00

Valmiki Ramayanamu

 శ్రీమద్రామాయణమును సంస్కృత భాషలో వాల్మీకి రచించాడు. భారతీయ సంస్కృతికి రామాయణము, భారతము ప్రధానమైన కావ్యములు, పురాణాలు, ఇతిహాసాలు. తపస్వియైన వాల్మీకి తన గురువైన నారద మహర్షిని ఇలా ప్రశ్నించాడు.  ''ఈ లోకమున ఒక మహానుభావుడైన పురాణ పురుషుడు నాయకుడుగా ఒక కావ్యము వ్రాయదలచుకున్నాను. ఆ నాయకుడు ప్రస్త..

Rs.750.00

Valmeeki Ramayanam (..

సరళ సుందరమైన వచనరచనకు పురిపండా పెట్టింది పేరు. ఒక్కచేతి మీదుగా భారత, భాగవతాలను పద్యకావ్యాలుగా చేసినవారున్నారు. కాని వచనంలో రామాయణం, భారత, భాగవతాలతోపాటు దేవీభాగవతం సహితం రచించి మెప్పించడం అంటే అది 'అనితరసాధ్యమే'నని ఒక్క పురిపండావారే నిరూపించారు. 'పురిపండా వచన రచనలు'గా ఒక ప్రత్యేక శైలితో అలరారే ఈ నాలు..

Rs.630.00

Sriramadootam Sirasa..

పర్సనాలిటీ ఎథిక్‌కి రోల్‌మోడల్‌ రామయణంలో మారుతి పాత్రని మీరు విశ్లేషించిన తీరు ఇంతవరకూ ఎప్పుడూ చూడనిది. ఈ పుస్తకం చదువుతూంటే వాల్మీకి మహర్షి మనని ఎంత ఆలోచింపచేసారు! - అనిపించింది.     ప్రస్తుత భారత యువతకి ఒక ఆదర్శపురుషుడు కావాలి. ఒక హనుమంతుడు, ఒక వివేకానంద స్వామి మాత్రమే అటువంటి..

Rs.100.00

Vande Valmeeki Kokil..

వాల్మీకి రామాయణంలో రాముడు మానవుడే మళ్ళీ మనముందుకో రామాయణం. 'వందే వాల్మీకికోకిలమ్‌'. అయినా దీని ప్రత్యేకత దీనిది.     భౌతికశాస్త్రం లోతెరిగిన శాస్త్రవేత్త, ఆచార్యుడు, నైతిక విలువలు నిలబెట్టడం కోసం రచించినది. ఇది వత్తులు చేసుకుంటో కాలక్షేపం చేసేవారికోసం కాదు. ఒత్తిడితో బాధపడుతున్న..

Rs.100.00

Valmeeki Raamayanamu..

    ప్రపంచ సాహిత్యచరిత్రలో రామాయణం ఆదికావ్యం. అద్వితీయమైన కావ్యం. రామకథని మనోహరంగా చెప్పిన అమృతప్రవాహం.     అంతే కాదు. ఇది వేదోపబృంహణమైన రచన. అంటే వేదాలలో ఉన్న మంచిమాటలు మానవులందరికీ అర్థమయేలా రాముడిచరిత్ర ఆధారంగా చెప్పిన మహోపదేశం.     వేదకాలం నాటికి గాన..

Rs.495.00

Jayadevuni Astapadul..

పరమాత్మను బ్రోచు భక్తి పరాయణులందరికీ 'గీతా గోవిందము' సుపరిచితము. ఈ కావ్య సృష్టికర్త జయదేవ మహాకవి. క్రీ.శ. పన్నెండవ శతాబ్దంలో ఉత్కల దేశంలోని పూరీ జగన్నాథ సమీపంలో బిందు బిల్వమనే గ్రామంలో జన్మించాడు. జయదేవుని ఇంటి పేరు కూడా బిందు బిల్వమని చరిత్రకారులు కొంతమంది ఉద్ఘాటిస్తున్నారు. జయదేవుని తండ్రి భ..

Rs.60.00

Streela Patalu

ఈ పుస్తకములో శ్రీకృష్ణుని జననము, ఊర్మిళాదేవి నిద్ర, ఆనందం పాట, సతీపతి సంవాదము, మంగళహారతులు, లక్ష్మీదేవి మంగళహారతులు, కృష్ణుని మగళహారతి, లాలిపాటలు, శ్రీరామ మంగళహారతి, పోలు అప్పగింతలు, సీతాదేవి వేవిళ్ళు, ధర్మరాజు జూదము.. వంటి పాటలు కలవు.  ..

Rs.51.00

Gomaata

సనాతన భారతీయ సంస్కృతిలో గోవు ఓ అంతర్బాగమన్నది అందరికీ తెలిసిన సంగతే! పవిత్రతలోగాని, పనికొచ్చే అంశాల్లోగాని కామధేనువుతో సాటిరాగల ఏకైక జీవి - ఇలలో గోవు మాత్రమే! వేద పురాణ శాస్త్రాదులన్నీ శ్లాఘించిన గోమాత గొప్పతనం నేడు పెనుముప్పులో పడిందన్న విషయం విని, ధార్మిక జీవనులందరూ ముక్తకంఠంతో ఈ విపత్కర పరిస్థ..

Rs.39.00

Bharatamulo Yaksha P..

భారతంలో యక్షప్రశ్నలు ఈ పుస్తకంలో ఏమున్నాయంటే... శ్రోత్రియుడు అంటే యెవరు? గొప్పదనం యెలా వస్తుంది. బుద్ధిమంతుడు అవడం యెలా? బ్రాహ్మణులలో దేవత్వం, నడవడిక, మానుషత్వం యెలా వుంటాయి? ఆచమనం అంటే? ఇలాగే క్షత్రియులలో పై గుణాలు యెలా వుంటాయి? కృషి చేసేవారికి, ఉత్పత్తి చేసేవారికి, ప్రతిష్ఠ కావాల..

Rs.39.00

Sri Devi Bhagavatamu

ఈ "శ్రీదేవీ భాగవతం" నిత్య పారాయణం చేయ సంకల్పించిన భక్తజనులకు "శ్రీదేవి" కరుణ సర్వదా లభించుగాక! వ్యాస భగవానుల తన సుదీర్ఘ జీవిత ఆధ్యాత్మిక యాత్రలోని "మధుర సుధాకధనం" శ్రీదేవీ భాగవతం. "కావ్యాంతే నాటకం రమ్యం" అంటారు పెద్దలు. అలాగే ఆధ్యాత్మికతకు పరాకాష్ట శ్రీదేవీ, ఆమె భావగత చరిత్ర. ఇదొక్కసారి స్మరించిన..

Rs.200.00

Mahabharatam

      మహాభారతం ఓ మహాగ్రంధం. ఈనాడు ములగ్రంధాన్ని చదివే ఓపిక, చదివి అర్ధం జేసుకోగల బాష జ్ఞానం బహు కొద్దిమందికే ఉంది. క్రమశః కలం మారింది. కలంతో పాటు మనుషులు, మనుషులతో బాటు మనస్సులు మార్పును అభిలషించడం సహజం. శ్లోకాల నుంచి, పద్యాల నుంచి, ఛందస్సు నుంచి, గద్యదుల నుంచి...... కవిత..

Rs.200.00

Adhyatma Ramayanamu

బ్రహ్మాండపురాణం ఉత్తరఖండంలో శివమహాదేవుడు పార్వతికి చేసిన బోధగా చెప్పబడిన ఆధ్యాత్మ రామాయణ౦ గురువాక్కు, ఆది గురువైన శివుని వాక్కు, అందువల్లనే అది తారకము అనగ తరింపచేయునది. మనలో దైన్యాన్ని, అపవిత్రతను, తాపాన్ని ఒకేసారి హరి౦చగలిగే ఆధ్యాత్మరామాయణం కల్పవృక్షం కన్న, గంగకన్న, చంద్రునికన్న..

Rs.200.00

A Guide To Bhagavad ..

In spite of availability of several commentaries on Bhagavad Gita, this guide finds justification as it adopts a unique approach to explain the philosophical discussion which is central to Gita.  Elaborate verbatim translations of the Sanskrit commentaries can be understood only ..

Rs.90.00

Dasarathi Rangachary..

హిమవంతం ప్రకృతి సౌందర్యానికి పుట్టిల్లు. హిమాలయానికి హిమాలయమే ఉపమానం. మేము హిమాలయాలను మూడుసార్లు దర్శించుకున్నాం. సెలయేళ్ళు, పిల్లనదులు, వాటి పరుగులూ, వాటి ప్రయాసలు మనసును కేరింతలు పెట్టిస్తాయి! ప్రయాగ అంటే నదుల సంగమం. రుద్ర ప్రయాగ కాళ్లకు బంధాలు వేస్తుంది, కదలనివ్వదు. అలకనందనది అతడువ..

Rs.200.00

Rajaji Ramayanam

       (" చక్రవర్తి తిరుమగన్ " అను తమిళ గ్రంధానువాదం ) • సాహిత్య అకాడమీ బహుమతి పొందిన గ్రంధం •                     ఎంతకాలం గంగానదీగోదావరీకావేరీ ప్రవహిస్తూ ఉంటాయో, అంతకా..

Rs.250.00

Kasikhamdam

      స్కాందపురాణంలో సులభాగ్రహ్యంగా ఉన్న పురాణతీ కథభాగానికి, ప్రౌదమైన ప్రబంద పరివర్తమే ఈ కసిఖండం. ఈ రచన క్రీ.శ. 1440 ప్రాంతమున రచిమ్పబదినడిగా ఉహించాబడుతున్నది. రాజమహేన్ద్రిని ఏలిన వీరభద్రరెడ్డి అనే ప్రభువుకు అంకితంగా రచితమైన ఈ కాశి ఖండము 'అయ : పిండం' అని పండితులు చేతనే ఒక ప్..

Rs.100.00

Seetaramanjaneya Sam..

 ''శ్రీరామాంజనేయ'' సంవాదం. ఇది నిజమా ? అని గురువుగార్ని ఒక శిష్యుడు అడుగుతాడు. ''లేదు'' అనేకంటే, అతని అనుమానంలోని ఆంతర్యాన్ని గుర్తిస్తారు. ఎందుకంటే .. అతనే ''గురువుగారూ! వశిష్టులవారు, రాములవార్కి ''యోగం'' గురించి చెప్పినట్లు విన్నాను. పై కథనమనేసరికి.....ఆలోచించి సమాధానమిస్తారు. నిజానికిది '..

Rs.350.00

Gnaneswari Bhagavatg..

 ఇప్పటివరకు గీతకు వెలువడినన్ని వ్యాఖ్యానములు సాధారణముగా మరే కొద్ది గ్రంథములకో వెలువడియుండును. గీతకు గల వ్యాఖ్యానము లన్నింటియందును యీ జ్ఞానేశ్వరితో సాటివచ్చు వ్యాఖ్య మరొకటి యుండబోదు. ఏ ప్రత్యేక సాంప్రదాయమునకూ సమన్వయపరచి వ్యాఖ్యానింపకపోవుటే యిందలి ప్రత్యేకత. అన్నివిధములగు సాంప్రదాయములకు అతీతుడై యథార్ధ..

Rs.300.00