Buy Telugu Puranas Online at Lowest Prices. Ramayanam, Maha Bharatham, Bhagavatham, 18 puranas, Ithihaasas, Vedas are also available.

Product Compare (0)
Sort By:
Show:

Sri Garuda Puranamu

వ్యాసునిచే వివరించబడి విఘ్నేశ్వరునిచే వ్రాయబడిన 18 పురాణాలలో విష్ణుపురాణం పరాశరునిచే చెప్పబడినదయితే, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే గరుత్మంతునికి చెప్పిన ''మానవ మోక్ష పథ దీపిక'' గరుడ పురాణము. మరణానంతరం పొందే యీ స్ధూల సూక్ష్మ కారణ దేహాలజీవి ఆరాటపోరాటాలు, ప్రేతాత్మలు పొందే యాతనా శరీర అవస్థలూ, జీవాత్మల..

Rs.210.00

Mahabharatam (6 Samp..

సరళ సుందరమైన వచనరచనకు పురిపండా పెట్టింది పేరు. ఒక్కచేతి మీదుగా భారత, భాగవతాలను పద్యకావ్యాలుగా చేసినవారున్నారు. కాని వచనంలో రామాయణం, భారత, భాగవతాలతోపాటు దేవీభాగవతం సహితం రచించి మెప్పించడం అంటే అది 'అనితరసాధ్యమే'నని ఒక్క పురిపండావారే నిరూపించారు. 'పురిపండా వచన రచనలు'గా ఒక ప్రత్యేక శైలితో అలరారే ఈ నాలు..

Rs.1,350.00

Sree Linga Puranam

అష్టాదశ పురాణాలలో పదకొండో పురాణం శ్రీ లింగమహాపురాణం. ''లైంగంతుగుల్ఫకం దక్షమ్‌' అన్న వాక్యాన్ని బట్టి ఈ పురాణం పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణుడి కుడి చీలమండగా వర్ణించబడింది. ''తదేకాదశ సహస్రం హరమాహాత్మ్య సూచకం'' అనే మాట ప్రకారం ఈ పురాణంలో మొత్తం పదకొండువేల శ్లోకాలున్నాయి. ఈ పురాణం పూర్వార్థం, ఉత్తరార్..

Rs.60.00

Sree Matsya Puranam

అష్టాదశ పురాణాలలో పదహారోపురాణం శ్రీమత్స్యమహా పురాణం. 'మత్స్యంమేధ: ప్రకీర్త్యతే' ఈ పురాణం శ్రీమహావిష్ణువు మెదడుతో పోల్చబడింది. ఈ పురాణంలో మొత్తం పద్నాలుగువేల శ్లోకాలున్నాయి. (తన్మత్స్యమితిజానీద్యం సహ్సఆణిచతుర్దశ) అధ్యాయాలు 289. శ్రీ మహావిష్ణువు మత్స్యరూపంలో వైవస్వతమనువుకు ఈ పురాణాన్ని ఉపదేశించాడు. మ..

Rs.60.00

Sree Brahmanda Puran..

అష్టాదశ పురాణాలలో చివరిదిగా చెప్పబడింది బ్రహ్మాండ పురాణం. బ్రహ్మ సృష్టికి సంబంధించిన ఎన్నో విశేషాలని ఈ పురాణం వివరిస్తుంది. 'బ్రహ్మాండ మస్తిగీయతే' అన్నమాట ప్రకారం శ్రీమహావిష్ణువు ఎముకలతో ఈ పురాణాన్ని పోల్చబడిందని తెలుస్తోంది. అలాగే 'బ్రహ్మాండం ద్వాదశైవతు'' అన్న వాక్యాన్ని అనుసరించి ఈ పురాణంలో మొత్త..

Rs.60.00

Sree Vishnu Puranam

     అష్టాదశ పురాణాలలో మూడోది శ్రీవిష్ణుపురాణం. 'వైష్ణవం దక్షిణతో బాహు:' అన్న వచనం ప్రకారం శ్రీమహావిష్ణువు బాహువుగా ఈ పురాణం చెప్పబడింది. 'త్రయోవింశతి సాహస్రం త్వ్రమాణం' అన్న మాట ప్రకారం ఈ పురాణంలో మొత్తం 23 వేల శ్లోకాలున్నాయి. ఆరు అంశాలుగా విభాగించబడిన ఈ పురాణంలో మొత్తం 126 అధ్యాయా..

Rs.60.00

Sree Agni Puranam

అష్టాదశ పురాణాలలో ఎనిమిదోది శ్రీ అగ్ని మహాపురాణం. వామోహ్యాగ్నేయముచ్యతే అన్నమాట ప్రకారం శ్రీమహవిష్ణువుకి ఎడమపాదంగా ఈ పురాణం వర్ణించబడుతుంది. ఈ పురాణంలో మొత్తం 383 అధ్యాయాలు ప్రస్తుతం లభిస్తున్న ప్రతిలో 12000 శ్లోకాలు ఉన్నాయి. ''వశిష్ఠా యాగ్నినా ప్రోక్తమాగ్నేయం తత్ప్ర చక్షతే'' అన్న వాక్యాన్ననుసరించి ..

Rs.60.00

Sri Mahabharatham (M..

సముద్రము-మేరు పర్వతము రత్నములకు నిధులు.  మహాభారతం ఆరెండింటివంటి రత్ననిధి. రత్నాలు అన్వేషిస్తే కాని లభించవు.  పైపైన చూస్తే కనిపించవు. మహాభారతాన్ని అర్థం చేసుకోవడానికి జన్మలు కావాలి. ఒక జన్మలో సాధ్యపడదు. నాశక్తివంచన లేకుండా మహాభారతం అధ్యయనం చేశాను. ఆయాసందర్భాలలో ''ఆలోచనామృతము'' పేర నాక..

Rs.900.00

Srimadbhagavatam (Mu..

సరళ సుందరమైన వచనరచనకు పురిపండా పెట్టింది పేరు. ఒక్కచేతి మీదుగా భారత, భాగవతాలను పద్యకావ్యాలుగా చేసినవారున్నారు. కాని వచనంలో రామాయణం, భారత, భాగవతాలతోపాటు దేవీభాగవతం సహితం రచించి మెప్పించడం అంటే అది 'అనితరసాధ్యమే'నని ఒక్క పురిపండావారే నిరూపించారు. 'పురిపండా వచన రచనలు'గా ఒక ప్రత్యేక శైలితో అలరారే ఈ నాలు..

Rs.690.00

Sree Siva Puranam

భగవాన్‌ వేదవ్యాస మహర్షి రచించిన పురాణంలో శివమహాపురాణం ఎంతో విశిష్ఠమైనది. పరమేశ్వర తత్త్వాన్ని , పరమేశ్వరుడి లీలల్ని విస్తృతంగా వర్ణించిన ఈ పురాణం, అష్టాదశ పురాణాలలో వాయుపురాణ స్థానంలో వుంటుందని కొందరు అభిప్రాయపడతారు. అయితే అష్టాదశ పురాణాలను గురించి చెప్పే శ్లోకాలలో ఈ పురాణం ప్రస్తావన కనిపించదు కనుక..

Rs.60.00

Sree Devee Bhagavata..

భగవాన్‌ వేదవ్యాసమహర్షి రచించిన పురాణాలలో ఎంతో విశేషమైనది దేవీ భాగవతం. ధర్మార్ధకామ మోక్షదాయకాలైన ఎన్నో కథలు, వృత్తాంతాలు ఈ పురాణంలో ఉన్నాయి. జగన్మాత దివ్యవైభవాన్ని, ఆమె సర్వవ్యాపకత్వాన్ని ఈ పురాణం తెలియచేస్తుంది. పన్నెండు స్కంధాలతో రచించబడ్డ ఈ పురాణమే అష్టాదశ మహాపురాణాలలో ఒకటని కొందరి అభిప్రాయం. అయి..

Rs.60.00

Aadi Parvam

      ఇందులో క్షీరసాగర మధనం, గరుత్మంతుని జననం, శాకుంతలో పాక్యానం, దేవవ్రతుడి పుట్టుక, ద్రుతరాష్టుడూ, పాండు రాజు , విదురుడి పుట్టుక, కర్ణుడి జననం, లక్క ఇల్లు దహనం, ఘటోత్కచుడి కథ, ద్రౌపది వివాహం, సుందోపసుందుల కథ , ఖాండవ దహనం వరకూ అచ్చ తెనుగులో , వాడుక భాషలో మన కందించారు శ్రీ పాద&nb..

Rs.150.00

Poorva Gaadhalahari

భారతీయ సాహిత్య సంపద అపారం. చతుర్వేదాలు, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలు, భారత రామాయణ ఇతిహాసాలు, కాళిదాసాది మహాకవుల కావ్యాలూ భారతీయ సాహిత్యాన్ని ప్రపంచ సాహిత్యంలో అగ్రస్థానంలో నిలబెట్టాయి. మన పురాణేతిహాసాలలో వందలాది కథలున్నాయి. ఆఖ్యానాలూ, ఉపాఖ్యానాలూ ఉన్నాయి. వేలాది పాత్రలున్న..

Rs.300.00

Jaimini Bharatam Pra..

భారతదేశ ప్రజలకు జైమిని భారతం సుప్రసిద్ధమే అయినా, దీనిలో వున్న చిత్ర విచిత్ర కథా ప్రసంగాలకు ఉన్నంత ప్రసిద్ధి, దీనిలో వున్న భక్తి మార్గ - తత్త్వమార్గాల సమన్వయాలకు ఉన్నట్లు కనిపించదు. నేను చూసినంతలో దీనికి గల అనువాదాలు కూడా కథాతత్పరాలుగానే సాగాయి. మహాభారతం సుప్రసిద్ధం. జైమిని భారతం ఎక్క..

Rs.350.00

Mahabharatam

 మహాభారతం పంచమవేదము. ఈ గ్రంథమునకు 'జయ'మని పేరు. అనగా మానవునకు ధర్మార్ధ కామమోక్ష ప్రయత్నము నందు జయము కూర్చు జీవన విధానము ఇందు ప్రతిపాదింపబడినది. నారాయణుని, నరుని, వ్యాసుని, సరస్వతీ దేవతను స్తుతించి ఈ గ్రంథము పఠించువారికి ఇందలి రహస్యములు పరిచయములగును. భారతము నందలి పర్వములు 18, భారత సంగ్రామము 18 ..

Rs.100.00

Rajaji Mahabaratam

      మనహృదయాలలోనేప్రతినిత్యం ఒక పెద్ద కురుక్షేత్రం జరుగుతూంది. మంచి ఆలోచనల్ని ఒకవైపు, చెడు ఆలోచనలన్నీ ఇంకొకవైపు నిలిచి, నిత్యం ఘర్షణపడుతుంటాయి. ఈ పోరాటానికి భారత యుద్ధాన్నే దృష్టాంతంగా చూపుతారు కొందరు. భారతంలో ఉపాఖ్యానాలకు, పంచతంత్రంలో కథలకు మన ఇతిహాసాలలో సామ్యాలు చూపుతూ వ్..

Rs.250.00

Sri Bhagavadgeeta

      ఒక వైపు పదకొండు అక్షౌహిణులు కౌరవ సైన్యం.... ఇంకొకవైపు ఏడూ అక్షౌహిణులు పాండవ సైన్యం..... కురు - పాండవ సంగ్రామానికి సర్వం సన్నద్ధమైన వేళా అది. యుద్ధ భేరీలు మోగుతున్నాయి.... సంఖరవాలు ప్రతిధ్వనిస్తున్నాయి..... అట్టి ఉద్విగ్న భరిత సమయంలో గండివాన్ని జరవిడుస్తూ "నేని యుద్..

Rs.120.00

Bhagavatam (Hard Bin..

      భగవంతునకు, భగవద్భక్తులకు గల సంబంధ బాంధవ్యాలను తెలియచేసేదే భాగవతం, భవబంధవిమోచనం భాగవతం. సులభ భక్తిమార్గం భాగవతం, ఆధ్యాత్మికం, ఆధిభౌతికం తత్వాల స్వరూప స్వభావాల కూడలి భాగవతం. నిరాకారమయిన భక్తికి సాకారమయిన కథాకథనం, భాగవతం. మహాభారత రచన చేసి, మనశ్శాంతి కరువై సరస్వతి నదీ తీరా..

Rs.250.00

Sri Tulaseeramachari..

    శ్రీ తులసీరామచరితమనే పేరుతో ప్రకటితమైన ఈగ్రంథం హిందీభాషలో పరమపూజ్య కవిశేఖరుడైన తులసీదాస్‌ రామచరితమానస్‌కు స్వేచ్ఛానువాదము. మధ్యమధ్యలో శ్లోకాలను, తెలుగుపద్యాలను ఉదాహరిస్తూ పాఠకుల మనస్సులను ఆకర్షించే విధంగా ఇది రూపొందించబడింది. చదవటం మొదలుపెడితే చివరిపేజీదాకా ఆపకుండా చదివించే విశిష్ఠ లక్..

Rs.150.00

Poorvagadha Kalpatar..

      ఇందులో అ నుండి హ వరకు పదాలు, సంస్కారాలు, న్యాయాలు, సంఖ్యల మీద తెలిసే పదాల అర్ధాలు, యక్ష ప్రశ్నలు, చతుష్పష్టి కళలు, పుత్రులు గురించి ఉన్నవి. ..

Rs.160.00