Buy Telugu Puranas Online at Lowest Prices. Ramayanam, Maha Bharatham, Bhagavatham, 18 puranas, Ithihaasas, Vedas are also available.

Product Compare (0)
Sort By:
Show:

Sri Siva Puranam

      ఈ పుస్తకములో సృష్టి ఖండము, సతి ఖండము, పార్వతి ఖండము, కుమార ఖండము, యుద్ధ ఖండము, రుద్రా ఖండము,లిల ఖండము, లింగ వైభవ ఖండము, ఉమా ఖండము, కైలాస ఖండము, వాయు ఖండము, విద్వేశ్వర ఖండము,లింగ పురాణం, స్కంద పురాణం గురించి ఉన్నవి...

Rs.200.00

Asthadasa Puranamulu

 సాక్షాత్‌ నారాయణ స్వరూపుడైన వేదవ్యాసుని విరచితాలైన ఈ అష్టాదశ పురాణాలు, మనకు యుగాల తరబడి అందుతూ వస్తున్న విజ్ఞాన సర్వస్వాలు, అమృత భాండాలు. సృష్టిలో ఎన్ని రీతులున్నాయో - ఎన్ని రమణీయ సన్నివేశాలున్నాయో అవన్నీ మన అష్టాదశ పురాణాల్లో ఉన్నాయి. భారతీయ సంస్కృతికీ, తరతరాల ఇతిహాస ప్రవాహానికీ పెన్నిధిగా న..

Rs.200.00

Sundarakandamu

ఆదికవి అమరలేఖిని నుండి తప:ఫలంగా వెలువడిన రామాయణ గ్రంథం మన సంస్కృతికి మహత్తరనిధి కాగా సుందరకాండ నిత్యపారాయణ గ్రంథ రత్నమైనది. ఈ మహాకావ్యంలో శిరోమణి స్ధానాన్ని అలంకరించిన సుందరకాండ తత్త్వదృష్ట్యా, కవితా తత్త్వదృష్ట్యా కూడా విశేష స్ధానాన్ని అందుకుంది. ఈ కాండ పఠన, శ్రవణ, మననాదులను గురించి, బ్రహ్మాండ పురా..

Rs.255.00

Virata Parvam

      సంస్కృత మహాగ్రంధాల్లో, వాడుక భాషలో నేననువదిన్చాబునుకున్నవి మూడు. వాటిలో వాల్మీకి రామాయణం వొకటి. నే నది సుమారు పది సంవత్సరాల్ కిందట అనువదించాను. రెండోది యీ మహాభారతం. ఇది వ్యసప్తోక్తం. విరాట పర్వంతో ప్రరంబించానిది. రామాయానం మళ్ళి మళ్ళి చదివి క్షుణ్ణంగా బోధపరచుకున్న మని..

Rs.75.00

Sridevee Bhagavatam

శ్రీదేవి, కరుణామయి, ఆదిశక్తి, మహామాయి, శ్రీ భువనేశ్వరి, అయిన ఆమె చల్లని చూపులు సదా ప్రసరింపజేసి, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతగునట్లుగా మానవాళికి మంగళమగుగాకకు! జన్మనిచ్చి, శరీరాన్నిచ్చి, మాతృభావన దశ నుండి, అన్ని ప్రాణులకు ఆధారభూతురాలై శక్తినిచ్చే తల్లియైన ఆ జగన్మాత పాదాలవద్దకు చేర్చటానికి, సాధారణ దే..

Rs.99.00

Yagna Seni Drowpadi ..

సతీసావిత్రినీ, సీతనూ కొనియాడని వారు లేరు. కాని అదే ద్రౌపది విషయం వచ్చేసరికి కొంత జంకుతారు. ఎందుకో. ఆమెకు అయిదుగురు భర్తలని గాబోలు. ఒక భర్తను భరించేదే ఒక్కొక్కప్పుడు కష్టంగా ఉంటే అయిదుగురినీ, అదీ అన్నదమ్ములను ఎలా భరించిందో మహాతల్లి! అయిదుగురు భర్తలను ఆమె కోరుకుందా? లేక విధిలేక అయిదుగురినీ స్వీకరించి..

Rs.345.00

Environmental Scienc..

We generally tend to believe that the subjects like environment and its effects on society are of modern origin.  The present work viz., "Environmental Science in The Puraana's and the Veda's" tries to dispel the above as a misconception and also to establish the ancient Indians' depth of conce..

Rs.60.00

Sree Brahma Puranam

అష్టాదశ పురాణాలలో బ్రహ్మ పురాణం మొదటిది. 'బ్రహ్మం మూర్థా హరేరేవ' అన్న మాట ప్రకారం ఈ బ్రహ్మపురాణం శ్రీమహావిష్ణువు శిరస్సుగా చెప్పబడింది. ''నానాఖ్యానేతిహాసాడ్యం దశ సాహస్రముచ్యతే'' అనగా ఈ పురాణంలో మొత్తం పదివేల శ్లోకాలున్నాయి. ఇది పూర్వభాగం, ఉత్తరభాగం అని రెండు భాగాలుగా విభజించబడింది. ఈ పురాణంలో మొత్త..

Rs.60.00

Sree Bhavishya Puran..

అష్టాదశ పురాణాలలో భవిష్య పురాణం తొమ్మిదవది. 'భవిష్యదక్షిణోజాను:' అన్న మాట ప్రకారం ఈ పురాణం శ్రీమహావిష్ణువు కుడి మోకాలుతో పోల్చి చెప్పబడింది. ఈ పురాణంలో మొత్తం 585 అధ్యాయాలు, 14,500 శ్లోకాలు వున్నాయి. అష్టాదశ పురాణాలలో అన్నిటికన్నా కాస్త విభిన్నంగా ఈ పురాణం చెప్పబడింది. సమాజంలోని అన్ని వర్ణాలవారు భగ..

Rs.60.00

Sree Bhagavata Puran..

అష్టాదశ మహాపురాణాలలో అయిదవది శ్రీ భాగవత పురాణం. 'ఊరూ భాగవతం ప్రోక్తమ్‌' శ్రీ మహావిష్ణువుకి తొడల స్థానంగా వర్ణించబడింది ఈ పురాణం. ఇందులో మొత్తం 12 స్కందాలు, 18 వేల శ్లోకాలు వున్నాయి.Pages : 136..

Rs.60.00

Sree Vamana Puranam

అష్టాదశ పురాణాలలో పద్నాలుగో పురాణం శ్రీ వామన మహాపురాణం. బ్రహ్మదేవుడు వామనుడి మహాత్మ్యాన్ని కీర్తిస్తూ చెప్పిన పురాణం కాబట్టి దీనికి వామన పురాణం అన్న పేరు వచ్చింది. 'త్వగష్య వామనం స్మృతం' అన్న వచనాన్ని బట్టి ఈ పురాణం పురాణ పురుషుడైన శ్రీహరి చర్మంగా వర్ణించబడింది. 'సంఖ్యాయా దశ సాహస్రం ప్రోక్తం కులపతే..

Rs.60.00

Sree Padma Puranam

అష్టాదశ పురాణాలలో రెండవది పద్మ పురాణం. ''హృదయం పద్మ సంజ్ఞతమ్‌'' అన్న మాట ప్రకారం శ్రీ మహావిష్ణువు హృదయంతో ఈ పురాణం పోల్చబడింది. పురాణ పురుషుడైన శ్రీమహావిష్ణువు నాభికమలం నుంచి మొదలైన సృష్టిని ఆధారంగా చేసుకొని చెప్పబడ్డ పురాణం కాబట్టి దీనికి పద్మపురాణం అనే పేరు వచ్చింది. ''పాద్మం పంచపంచాశత్సహస్రాణీహ ..

Rs.60.00

Sree Vayu Puranam

అష్టాదశ పురాణాలలో నాలుగోది వాయుపురాణం. వాయుదేవుడు వక్తగావున్న కారణంగా ఈ పురాణానికి వాయుపురాణం అన్న పేరు వచ్చింది. 'వాయుర్వామోమహేశితు:' అన్న మాట ప్రకారం ఈ పురాణం శ్రీమహావిష్ణువుకి ఎడమభుజంగా కీర్తించబడింది. 'చతుర్వింశతి సాహస్రం పురాణంతదిహోచ్యతే' అనగా ఈ దివ్య పురాణంలో మొత్తం 24 వేల శ్లోకాలున్నాయి. అయి..

Rs.60.00

Sree Narada Puranam

అష్టాదశ పురాణాలలో ఆరవది నారద పురాణం. పురాణ పురుషుడైన శ్రీమహావిష్ణువుకి నాభిస్థానంగా ఈ పురాణం వర్ణించబడింది. ఈ పురాణం పూర్వభాగం, ఉత్తరభాగం అని రెండు భాగాలుగా విభజించబడింది. వీటిలో పూర్వభాగం తిరిగి నాలుగు పాదాలుగా 125 అధ్యాయాలుగా విభజించబడగా ఉత్తర భాగంలో 82 అధ్యాయాలున్నాయి. ఇలా మొత్తం ఈ పురాణం 207 అధ..

Rs.60.00

Sree Markandeya Pura..

అష్టాదశ పురాణాలలో శ్రీ మార్కండేయ పురాణం ఏడవది. మార్కండేయ మహర్షి చేత చెప్పబడింది. కాబట్టి దీనికి మార్కండేయ పురాణం అనే పేరు వచ్చింది.  ''మార్కండేయం దక్షిణోంఘ్రి:'' శ్రీ మహావిష్ణువుకి కుడిపాదంగా మార్కండేయ పురాణం చెప్పబడింది. ఈ పురాణంలో మొత్తం 136 అధ్యాయాలున్నాయి. వీటిలో శ్లోకాలు తొమ్మిదివేలు &nbs..

Rs.60.00

Sree Brahmavaivartha..

అష్టాదశ పురాణాలలో పదవది బ్రహ్మవైవర్త మహాపురాణం. ''బ్రహ్మవైవర్త సంజ్ఞంతు నామోజానురుదాహృత:'' అన్నమాటను బట్టి శ్రీమహావిష్ణువు జానువుగా ఈ పురాణం చెప్పబడింది. ''సావర్ణినా నారదాయ కృష్ణమహాత్మ్య ముత్తమమ్‌| బ్రహ్మరూపవరాహస్య చరితం వర్ణ్యతే మహు:||'' అన్న శ్లోకం ప్రకారం సావల్గిమనువు వరాహస్వామి, శ్రీకృష్ణుడికి ..

Rs.60.00

Sree Varaha Puranam

అష్టాదశ పురాణాలలో వరాహపురాణం పన్నెండవది. 'వరాహం వామగుల్ఫకమ్‌' ఈ వరాహపురాణం శ్రీ మహావిష్ణువుకి ఎడమ చీలమండగా వర్ణించబడింది. 'చతుర్వింశతి సహస్రాణి తత్పురాణమిహోచ్యతే' అన్న వాక్యాన్ని బట్టి ఈ పురాణంలో మొత్తం 24000 శ్లోకాలున్నాయి. 'విష్ణునాభిహితం క్షోణ్యై తద్వారాహముచ్యతే'' అన్న మాట ప్రకారం శ్రీమహావిష్ణువ..

Rs.60.00

Sree Kurma Puranam

అష్టాదశ పురాణాలలో పదిహేనో పురాణం శ్రీకూర్మ మహాపురాణం. 'కూర్మం పృష్ఠం సమాఖ్యాతం' అన్న మాట ప్రకారం ఈ పురాణం, పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణుడి పృష్ఠ భాగంగా వర్ణించబడింది. ఈ పురాణంలో మొత్తం 17వేల శ్లోకాలున్నాయి. పూర్వార్ధం ఉత్తరార్ధాలుగా ఈ పురాణం విభాగించబడింది. పూర్వార్ధంలో 53 అధ్యాయాలు ఉండగా ఉత్తరార్..

Rs.60.00

Mahaganapati Puranam..

      మహా గణపతి ఎలా అవతరించాడో తెలుసా? ఇరవై ఒక్క పత్రితో గణపతిని ఎందుకు పూజించాలి? గణపతి 'గణాధిపతి' ఎలా అయ్యాడు? గణపతులు ఒకర? యిద్దర? అనేకుల? ఏయే దేశాల వారు గణపతిని పూజిస్తున్నారు? బ్రహ్మ, మహర్షులు, మానవులు..... గణపతిని ఎందుకు పూజించారు? ..

Rs.250.00

Srimadramayanamu

 ఎక్కడెక్కడ శ్రీమద్రామాయణము చెపుతున్నపుడు నమస్కరిస్తూ, పరమ సత్యమనే ఆస్తిక్యబుద్ధితో వింటారో, అటువంటివారికీ శ్రీ మహావిష్ణువు కృపచేత తీరని కోరికలు ఉండవు. సంతానము లేనివారు రామాయణము వింటే చాలా గొప్ప పుత్రులు పుడతారు. తమ కుమారులు తమ కళ్ళముందు వృద్ధిలోకి వస్తూ ఉండగా రామలక్ష్మణభరత శత్రుఘ్నులను చూసుకొన..

Rs.750.00