బ్రహ్మ మనసపుత్రుడైన వసిష్టుని పుత్రుడు శక్తి. శక్తి భార్య గర్భవతిగా వుండగా అతడిని, అతడి నుర్గురు సోదరులని బ్రహ్మరక్షసుది చేత చంపించాడు విశ్వామిత్రుడు.
తల్లి గర్భాన్నించి పుడుతూనే 'ఓం నమో నారాయణ...' నమ స్మరణతో జన్మించాడు శక్తి కుమారుడు పరాశరుడు. పుట్టిన నటినించి నిరంతర నారాయణ తపోదీక్షలో మునిగిపోయిన కన్నకొడుకుని చూసి ఆ తల్లి ఆవేశంతో రగిలిపోయింది.  అల భూలోకానికి చేరువైంది ' మహా విష్ణు పురాణము'. యుగయుగాలుగా మానవజాతిని madhava

Write a review

Note: HTML is not translated!
Bad           Good