Bharata Kathaa Lahar..
నీ ఆత్మకి నువ్వు బాధ్యత వహించరా, నిన్ను నువ్వు అవమానించుకోకురా. నిన్ను నువ్వు హింసించుకున్నట్టు, అవహేళన చేసుకున్నట్టు, నిన్ను నువ్వే ముక్కలుగా నరుక్కున్నట్టు, నీ పరమ శత్రువైనా.. నిన్ను ధ్వంసం చెయ్యలేడురా. అల్..
Rs.120.00
Prasnottara Mahabhar..
వ్యాసమహర్షి అందించిన మహాభారతము పదునెనిమిది పర్వములలో దాదాపుగా ఏ ఘట్టమును వదలక (యుద్ధ ఘట్టములతోసహా) ప్రశ్న జవాబుల ద్వారా చక్కగా విషయములను కూలంకషంగా వివరించి తెలియజేసిన ఈ పుస్తకము చదువుట మొదలుపెట్టినచో ఇంకను చదువవలయునను కోరిక, విషయములను తెలుసుకొనవలయునను ఆసక్తి మిక్కిలిగా పెంపొందిం..
Rs.60.00
Mukthiki Metlu
ముక్తి లేక మోక్షము అనేది మానవుని చరమ గమ్యం. ఈ గమ్యాన్ని చేరుకొనేవరకు కర్మవాసనలు జీవిని అంటియే యుంటాయి. కర్మవాసనలు, మిగిలియున్నంతవరకు ''పునరపి జననం పునరపి మరణం'' తప్పదు. జన్మలు లేకుండా వుండాలంటే వాసనలు నశించాలి. కర్మలవల్ల వాసనలు జీవుని అనగా మనస్సును అంటుకొని వుంటాయి. మనస్సును ని..
Rs.75.00
Bhagavadgeeta Vachan..
కౌరవులు, పాండవులు యుద్ధం చేయడానికి సిద్ధమై వున్న సమయంలో ధృతరాష్ట్రుడు ఎంతగానో దు:ఖిస్తూ కూచున్నాడు. ఆయనకు నిద్రాహారలు లేవు. తన కొడుకులూ, బంధువులూ - అంతా నశించిపోతారే అన్న దిగులుతో అదేపనిగా కుమిలిపోతున్నాడు. అప్పుడు వ్యాసమహర్షి అక్కడికి వచ్చాడు. ''మహారాజా! ఇ..
Rs.80.00
Antarnetram
మనం నిత్యమూ సూర్యుని తేజాన్ని చూస్తున్నాం. నక్షత్రాలు, గ్రహాలు, చంద్రుడి తేజస్సు కూడా చూస్తూనే వున్నాం. కానీ మనలో కూడా ఒక తేజస్సు వుందనీ, అదే 'ఆత్మ'గా చెప్పబడుతోందనీ మనం గ్రహించలేకపోతున్నాం. జ్ఞానమనే చక్షువునే 'అంతర్నేత్రం' అంటారు. అది విచ్చుకోవాలంటే ఆధ్యాత్మిక జీవితాన్ని ఆ..
Rs.150.00
Shatpadee Stotram
శంకరుల స్తోత్రాలు బ్రహ్మసూత్రాలు, గీత, ఉపనిషత్తులపై ఆది శంకరులు అద్వైతపరంగా వ్యాఖ్యానం చేసినట్లు జగత్ప్రసిద్ధం. వివేక చూడామణి, ఉపదేశ సాహస్రి వంటి ప్రకరణ గ్రంథాలను స్వతంత్రంగా వ్రాసేరు. పరమాత్మయే సత్యమన..
Rs.90.00
Sankara Vijayam
ప్రవృత్తి - నివృత్తి వేదాలు ప్రవృత్తి, నివృత్తియని రెండు మార్గాలు చూపించాయి. ప్రపంచ వ్యవహారాలను ధార్మికంగా నిర్వహించడం ప్రవృత్తిమార్గం. ప్రాపంచిక వ్యవహారానికి దూరంగా ఉండి జనన మరణ ప్రవాహం నుండి విముక్తుడగుట, పరమాత్మతో ఐక్యమగుట నివృత్తిమార్గం. ప్రవ..
Rs.125.00
Mukundamaala
'కుందమాల' అంటే మల్లెపూల దండ. 'ముకుందమాల' అంటే ముకుంద స్మరణమనే భావమాల. అంటే - భక్తి పరిమళాలు ప్రసరించే మరొక తీరు కుంద మాల అనుకోవచ్చు. నలభై శ్లోకాల ఈ లఘుకృతి గ్రథనం చేసిన వైష్ణవకవి శ్రీ కులశేఖర మహారాజు. ఈయనను కులశేఖర ఆళ్వారుగా కూడా మన్నన చేస్తుంటారు. 'ఆళ్లారు' అనే పదానికి 'మునిగిపోయిన' (భక్తిలో) అని ..
Rs.100.00
Sanatanadharmamlo Sa..
గృహస్థులు, సన్న్యాసులకు భిక్షనీయడం ఆచారం, ధర్మం కూడా. సన్న్యాసి ఇచ్చే భిక్ష ఉందా? ఉంది. అది వాగ్రూప భిక్ష. అక్షర భిక్ష. తరతరాలను తరింపజేసే తరుగని భిక్ష. కంచి మహాస్వామివారు తమిళంలో ప్రసంగించగా శ్రీ కంచి మహాస్వామి పీఠారోహణ శతాబ్ది మహోత్సవ ట్రస్టు, ముంబై వారు - ఆంగ్లంలో అనువదింపజేసిన సుమారు ఆరువేల పుట..
Rs.125.00
Sakshi Paramatma
శ్రీ కంచి మహాస్వామివారి అమృతవాణిలో ఇది ఆరవభాగం. ఇదివరకే ప్రచురితమైన అద్వైత సాధన, గురు సంప్రదాయాన్ని కలిపితే ఇది ఎనిమిదవది. ఇందు సాక్షి పరమాత్మ, దైవత్వం - దేవతలు; మతం; వైదిక మతం; దేశికుడు; 'ఆచార్యాస్ కాల్' పుస్తకం నుండి కొన్ని విషయాలూ ఉంటాయి.Pages : 190..
Rs.100.00
Namo Namaha
శ్రీవారి అమృతవాణిలో ఇది రెండవ గ్రంథం. సంస్కృతి; కవులు - కావ్యాలు; నమోనమ:, వేయి సంవత్సరముల వెనుక పంచాయితీ ఎన్నికలు మొదలైన విషయాలుంటాయి. వీటి ఆంగ్ల మాతృక ఒకటి, మూడు, నాల్గు, ఏడవ సంపుటాలలో ఉంటుంది.Pages : 182..
Rs.100.00
Dwadasa Jyotirlingam..
మల్లిఖార్జున జ్యోతిర్లింగము విజయవాడ నుండిగాని, హైదరాబాదు నుండి గాని బయలుదేరినపుడు ప్రథమముగా శ్రీశైల మహాక్షేత్రము దర్శించుకొనుట ముఖ్యము. ఈ క్షేత్రమునకు ఆంధ్రప్రదేశములో అన్ని ప్రదేశములనుండి బస్సులు గలవు. కనుక ఈ క్షేత్రమునకు కారు మీదగాని బస్సు మీదగాని ప్రయాణించవచ్చును. రైలు మీద అయినచో మార్కాపురమ..
Rs.30.00
Gurusampradayam
గురు - ఆచార్య పదములు ఈ రెండు పదాలను ఒకే అర్థంలో వాడుతూ ఉంటాం. శాస్త్రజ్ఞుల దృష్టిలో కొంత భేదముంది. ఆచార్య, ఆచరణ, ఆచార, చర, అనే పదాలకు దగ్గర సంబంధం ఉంది. చర అనగా చరించుట, వెళ్ళుట. చరిత లేక చరిత్ర యనగా నడత లేక ప్రవర్తన. ఎడతెగని సంఘటనలు చోటు చేసికొంటే దానిని దేశ చరిత్ర అని అంటున్నాం. అంటే దేశం యొక్క చ..
Rs.125.00
Gosamrakshana
గోమాత - భూమాత గోవును తల్లిగా భావిస్తున్నాం. మాట్లాడలేని జంతువులలో అమ్మా అని పలికేది గోమాత. తల్లి మాదిరిగా సాకుతోంది. తల్లి, పిల్లలకు పాలిచ్చినట్లు గానే గోమాత పాలనిచ్చి రక్షిస్తోంది. మనం ముసలివారమైనా మనకు పాలు, పెరుగు, నేతులనందిస్తోంది. అందుకే గోమాత అంటున్నాం. ప్రేమ, శాంతి స్వరూపిణిగా సాక్షాత్కరిస్తో..
Rs.60.00
Ganapati
తమిళనాడులో ఎక్కడ చూచినా వినాయకుడి గుడి కన్పిస్తుంది. స్వామిని పిళ్లైయార్ అని తమిళులు పిలుస్తారు. పెద్ద పెద్ద గుళ్ళు, గోపురాలు లేకపోయినా ఏ రావిచెట్టు క్రిందో మనకు స్వామి సాక్షాత్కరిస్తాడు. చాలాచోట్ల పందిళ్లు కూడా ఉండవు. స్వామికి ఆకాశమే పందిరి. ఇంచుమించు ప్రతి గ్రామంలోనూ, అంతే కాదు, ప్రతి వీధిలోనూ అ..
Rs.125.00
Chandogyopanishat
ఛందస్సులను గానము జేయువారు ఛందోగులని వ్యవహరింప బడుదురు. కాని, సామవేదమును గానము జేయు వారింయందు ఛందోగ శబ్దము రూఢిగా నున్నది. ఛందన్ పూర్వక శబ్దార్థక గై ధాతువువలన ఛందోగశబ్దము సిద్ధమగును. గై ధాతువువలన కేవలము గానమాత్రమని తాత్పర్యముగాదు. వేదము పఠించుట పఠింపించుట వేదతత్త్వము దెలిసికొనుటయు దెలియజేయుటయు మొదల..
Rs.125.00
Adwaitam
అద్వైతాన్ని ఆదిశంకరులు పున:ప్రతిష్ఠించారని అందరికీ తెలుసు. అద్వైతం అంటే ఏమిటి? సంస్కృతంలో ద్వియనగా రెండు. ఆంగ్లంలో టూ అనే పదం కూడ ద్వి నుండి వచ్చిందే. రెండుండేది ద్వైతం రెండులేనిది అద్వైతం. రెండు లేనిదానిలో రెండున్నవి ఏమిటి? జీవులు, బ్రహ్మమని భావిస్తాం కదా! ఇట్టి ద్వంద్వ భావం పనికిరాదు. ఉన్నది బ్రహ..
Rs.125.00
Sri Madandra Sampurn..
మహాభారతమును ఎందుకు చదవాలి శ్రీ మద్రామాయణము, మహాభారతములలోని వ్యక్తులు, సంఘటనలు మన భారతజాతిని ప్రభావితం చేశాయి అన్నది సుస్పష్టం. ఛత్రపతి శివాజీ, మహాత్మాగాంధీ, స్వామివివేకానంద ఇంకెందరో మహానుభావులకు మార్గదర్శమైనాయి. మన ఇళ్ళలో పసిపాపలు తల్లి ఒడిలో కూర్చుని తొలి పాఠాలు నేర్చుకునేది ఈ రామాయణ, భారత గాథలు వ..
Rs.360.00
Shiridi Sai Leela La..
బాబా చూపిన భక్తి మార్గం చాలా సరళమైనది. కఠినమైన నియమములను పాటించనవసరం లేదు. బాహ్య శుచి, ఆడంబరాలతో కూడిన పూజ పద్థతులతో పనిలేదు. కేవలం ఆయనపట్ల శ్రద్ధ, ఓరిమి వుంటే చాలు ఆయన దర్శనం సులభంగా లభిస్తుంది. కోరిన ఫలితం కరతలామలకమే. ''మోక్షం తప్ప నువ్వు నన్ను అడగకూడదు, నేను యింకేమి ఇ్వకూడదు'' అనే దేవుడిని ఎవడు ..
Rs.250.00
Subhamasthu
నా వద్దకు వచ్చి అడిగిన కొన్ని సందేమాలకు పరిష్కారాలను తెలియజేస్తూ నా పరిజ్ఞానం మేరకు ఈ గ్రంథం వ్రాయడం జరిగింది. ఈ గ్రంథంలో కొత పురాణ విజ్ఞానం, జ్యోతిషశాస్త్రం, యంత్రశాస్త్రం, మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, వేదమంత్రాలు అలాగే అరుదైన కొన్ని దేవతాస్తోత్రాలు పరిచయం చేయడం జరిగింది. ఈ ప్రక్రియ వల్ల ప్రతివార..
Rs.50.00