Buy Telugu Religious and Spiritual Books Online at Lowest Prices. Books about Hindu Traditions, Culture and other Religious aspects are also available.
Product Compare (0)
Sort By:
Show:

Sarvadevatha Nitya P..

      వందే గణేశం భుజగేంద్ర సమస్త భక్తాలి కృతాతి తరుణం విశ్వంభ రా సంస్థిత లోక రక్షణం మదీయ పాపౌఘ తమ స్సుపూషణం  ..

Rs.35.00

Chivari Korika

       చిన్నదైనపెద్దదైన సరే, మనలో తప్పు చేయనివారు అరుదు. దాన్ని సరిదిద్దుకోవాలనే సంకల్పం గలవారు కూడా అరుదే! వెళ్లిపోయేప్పుడు స్వచ్ఛంగా వెళ్లాలనుకునే అలాంటి సంకల్పం గల భగవంతం కథ ఇది. అది కాలంతో, దూరంతో పందెం కాయడమే. క్రైం, ఉత్కంఠ, పరిశోధనలతో, ఆసక్తి కలిగించే సమాచారంతో సా..

Rs.175.00

Jyotishya sarvarda c..

శ్రీ మల్లాది మణిగారు వ్రాసిన ఈ పుస్తకాన్ని చదివినవారికి తము ఎంత లోక జ్ఞానం సంపాదించామో, సామజిక న్యాయం అంటే ఏమిటో, అస్సలు జ్యోతిష్యం అంటే ఏమిటో, జ్యోతిష్యుల పాత్ర, ప్రజా స్రవంతిలో ఎలా ఉండాలో ఒక విన్నూత్న పంధాలో జనబహులన్ని ఎలా ఉత్తెజపరచాలో, అనేదే కాక, హిందూ మాట సంప్రదాయాల సంస్కారాలు ఎలా ఉన్నాయో ఒక స..

Rs.200.00

Jataka Sudhasaaram

మీరు ఏ గ్రహం గురించి అయినా పూర్తిగా తెలుసు కోవాలన్నా లేక ఆ గ్రహాలూ లగ్న స్థానం నుంచి గాని లేక రాశి స్థానం నుంచి ఇచ్చే ఫలితాలు తెలుసుకోవాలంటే ఇది ఒక మంచి పుస్తకం. అదే కాక లగ్నా దిపతులు ఏయే స్థానాలలో ఏ ఫలితాలు ఇస్తాయో మీకు అర్ధమయ్యే రీతిలో సరళ భాషలో వివరించ బడింది. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే జ్యోతిష్యు..

Rs.60.00

Sri Narada Mahapuran..

శ్రీ నారద మహాపురణము అష్టదాస మహాపురనములలో ఆరవది. పురనపురుషుడైన శ్రీ మహావిష్ణువు యొక్క నాభిగా ఈ మహాపురణము పరిగానిమ్పబడుతున్నది. దీనిని కొందరు పండితులు నారదీయ పురన్నంగాను, కొందరు బృహన్నరదియ పురనంగాను పేర్కొంటున్నారు. నారదపురణంలో ఇరవై ఐదువేల శ్లోకాలు ఉన్నాయని, ఇది బృహత్కల వృత్తాంతాన్ని వివరించి పురణమన..

Rs.400.00

Gopuram

తాళపత్రాలలో నిక్షిప్తమైయున్న తెలుగువారి సనాతన సంప్రదాయ శాస్త్రీయ సంస్కృతి విశ్వాసాల సమాహార 'గోపురం'.  మా పూర్వికులు ఎన్నో సంప్రదాయములు ఏర్పరచినారు. అలానే ఆచారములు కూడా మన జీవితంలో ఒక భాగముగా చేసియున్నారు. నిత్యజీవితంలో ఆచారములలోనూ, వ్యవహారములోనూ జీవన విధానములోనూ ఎన్నో మార్గద..

Rs.144.00

Animutyalu

పరమ పావని భూమి భారతావని. ఇది పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, అర్షమైన భారతీయ విజ్ఞానం సకల విశ్వానికి ప్రధమ సూర్యోదయం. పుట్టిన ప్రతి వ్యక్తికీ ఏదో ఒక సమయంలో తానెవరు? ఈ ప్రపంచం ఏమిటి? తనకు ఈ ప్రపంచానికి ఏమిటి సంబంధం? ఈ ప్రపంచాన్ని, తనని సృష్టించినవాడు ఎవడు? తనకు కలిగే సుఖ దు:ఖాలకు కారణం ఏమిటి? తన చరమ లక..

Rs.100.00

Sri Sadguru Sai Leel..

శ్రీ సద్గురు సాయి లీలామృతం నిత్యపారాయణ గ్రంథము పారాయణవిధి, అష్టోత్తరము, సహస్ర నామావళి, ప్రాత:స్తవం, సుప్రభాతం, చాలీసా (సం) స్తవన మంజరి, శరణాగతి, లఘుగురుచరిత్ర, అనుబంధం, సమాద్యనంతర లీలామృత స్పర్శ, ప్రత్యేక పూజా పారాయణ నివేదనా పట్టికలతో ఈ గ్రంథంలో పొందుపరిచారు రచయిత...

Rs.120.00

Naishkarmya Siddhi

సకల సంసార దు:ఖములను తొలగించి శాశ్వత ఆనందము ఇచ్చునది ఆత్మ విద్య యని అందరు అంగీకరించుచున్నారు. ఈ ఆత్మవిద్యను ఉపనిషత్తులు ప్రతిపాదించుచున్నవి. ఉపనిషత్‌ వాక్యములు కొన్ని పరస్పర భిన్నమై అర్థములు గలవిగా కనబడుటచేత, మత భేదములు కవకాశము కలిగెను. ఉపనిషత్తులు ప్రతిపాదించు  అంశములను దూషించుచు, సాంఖ్య, బౌద్..

Rs.101.00

Soundarya Lahari

      సౌందర్య లహరి శ్రీ సంకర భగవత్పాదుల వీరచితం. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మహామంత్రం. దీనిలో ప్రతి శ్లోకానికి ఇవ్వబడిన యంత్రాలను విధి విధానంగా ఎవరు అర్చించిన ఫలితం తద్యం. సందేహం లేదు. ఈ విశేష విశిష్ట గ్రంధాన్ని సమాదారించి, మా కృషికి సార్ధకత చేకుర్చగాలరన..

Rs.250.00

Anubhava Yantramulu ..

      ..

Rs.50.00

Aaru Vrathalu

 వ్రతాలెన్ని ఉన్నా అందరూ అన్నీ ఆచరించాలనే నియమమేదీలేదు. అది అందరికీ సులభసాధ్యం కూడా గాదు. కలియుగంలో భక్తులు మోక్షప్రాప్తిని తేలికగా పొందాలనే తపన కలవారు. అలాంటి భక్తుల మనోభిప్రాయాల కునుగుణంగా విశేషప్రాముఖ్యత కల్గిన ఆరు వ్రత రత్నాలను ఏర్చికూర్చి ఈ "ఆరు వ్రతాలు" అనే పుస్తకాన్ని మీకందిస్తున్నాము. ప..

Rs.30.00

Tirumala Leelamrutam

      తిరుపతి యాత్ర చేసే భక్తులందరికీ తెలిసిన విషయం తిరుమల కొండ మీద శ్రీనివాసుడి రూపంలో శ్రీమహావిష్ణువు వెలిశాడు.      కాని, తన భక్తుడైన తొండమాన్‌ చక్రవర్తికి ఒక యుద్ధంలో సహాయపడటం కోసం శ్రీనివాసుడు తన శంఖచక్రాలు ఇచ్చేశాడనీ, అందుకే ఆయన విగ్రహానికి మొ..

Rs.90.00

Hasta Samudrika Sast..

      మనవ భవిష్యత్తును చెప్పగలిగే శాస్త్రం - జ్యోతిష్య శాస్త్రం. సైన్సు ప్రామాణికతను సంతరించుకున్న ఈ శాస్త్రం చాల ఉన్నతమైనది. ఈ శాస్త్రాన్ని పూర్తిగా అధ్యయనం చేయడం, క్షుణ్ణంగా తెలుసుకోవడం చాల కష్టంతో కూడుకుని ఉంది. జ్యోతిష్యా శాస్త్రంలోనే ఒక భాగమైన 'హస్త సమ..

Rs.200.00

Shubha Yantra Mantra..

      బ్రహ్మ మనునది. సత్యం ఇది అనునిత్యం. బ్ర్హ్మనికి శక్తికి  బేధము లేదని తెలుసుకో వలయును . సిద్ది మంత్రాల కొరకు మంత్రాలను నిర్మించుకొనడం సభావించింది. తంత్రమనేది భగవంతుని ప్రసన్నతకు తోర్పాడునిస్తుంది. ఆనందానికి ప్రతిరూపమే రసయోగాముగా తెలియవలయును. ఇద..

Rs.200.00

Aananda Ramayanamu

నారదునిచేత ప్రేరేపించబడిన వాల్మీకి మహర్షి బ్రహ్మ వర ప్రభావంతో రామాయణాన్ని నూరు కోట్ల శ్లోకాలతో రచించాడు. తొమ్మిది లక్షల కాండలు, తొంభై లక్షల సర్గలతో కూడిన రామాయణాన్ని విని దేవతలు, మానవులు, పాతాళవాసులు రామాయణం మాకే కావాలని వాదించుచుండగా విష్ణువు నూరు కోట్ల శ్లోకాలను మూడు భాగాలుగా చేసి దేవ, మానవ, పాతా..

Rs.180.00

Naimisam

ఒకప్పుడు భగవంతుని ఆజ్ఞానుసారం భూమిపై ప్రవేశించిన ధర్మ చక్రం వెనుక, శౌనక మహాముని నాయకత్వంలో ఎనభై ఎనిమిది వేల మంది నైష్ఠిక బ్రహ్మచారులు బయలుదేరారు.  ఆ చక్రం గంగనుదాటి గోమతీ భగవతీ నదీ తటంలోని ఒక ఘోరారణ్యానికి వెళ్ళి ఆగింది. ధర్మచక్రం యొక్క నేమి (చక్రం చుట్టూ వుండే కడ్డీ) వదులై, ఎక్కడైతే పడిపోయిందో..

Rs.70.00

Sri Rama Karnamrutam..

శ్రీరామకర్ణామృతము అనుపేరను ప్రసిద్ధమయిన యీ సంస్కృత గ్రంథము నెవ్వరెప్పుడు రచియించియున్నారో తెలిసికొనుటకు ఇందు ఆధారము లేదు. దీనిని నాలుగాశ్వాసములుగా విభజించి ప్రతిశ్లోకమునకు తెలుగున పద్యములు వ్రాసిన చేకూరి సిద్ధకవి ప్రతియాశ్వాసము చివర, ''శివసామ్యుండగు నాది శంకరులుమున్‌ శ్రీరామకర్ణామృతం, బవనిన్‌ సంస్కృ..

Rs.99.00

Adhyatmika Geyamulu

ఇదొక పారమర్ధిక కవితా ఖండకావ్యం. భారతీయ సాంప్రదాయక వేదాంతానికి కవి హృదయానువాద కావ్యమిది. ''వాగర్ధా వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే'' కాళిదాసు శ్లోకంతో ఈ కావ్య శ్రీకారం జరిగింది. వాక్కు అర్ధం అర్ధనారీశ్వర స్వరూపం. ఒకటిలేక మరొకటిలేదు. 'శబ్దార్ధములే శివ పార్వతులు' అన్న కవి మాట సత్యం. ఈ కావ్యం 32 కవితల స..

Rs.20.00

Srimadbhagavatgeeta ..

ఇహపరాల విషయంలో గీతను మించిన గ్రంథము ప్రపంచంలో మరియొకటి లేదు. ఇది సహజోక్తి మాత్రమే. మానవుడు సరియైన నడవడిలో సాగటానికి గీత ఎంతగానో ఉపకరిస్తుంది. మానవుని అవేశకావేషాలను తగ్గించి మనుష్యుని సన్మార్గవర్తనునిగా తీర్చిదిద్దుతుంది. జీవితంలో వచ్చిన సమస్యలను అర్థముచేసుకొనడానికి పరిష్కరించుకొనడానికి ఎంతగానో ఉపకర..

Rs.225.00