Buy Telugu Religious and Spiritual Books Online at Lowest Prices. Books about Hindu Traditions, Culture and other Religious aspects are also available.
Product Compare (0)
Sort By:
Show:

Bhagavatgeeta Mankem..

      భగవద్గీత కుల వ్యవస్థను ప్రేరేపించిందని, హింసను ప్రేరేపించిందని, అణచివేతకు భగవద్గీతను సవర్ణ హిందువులు ఓ ఆయుధంగా వాడుకుంటున్నారని ఈ మధ్య విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. దానికి సమాధానం చెప్పే బాధ్యతను శ్రీ అరవిందరావు ఈ రచన ద్వారా స్వీకరించారు. భారతీయ..

Rs.100.00

Chidvilasam

నామ సంకీర్తన, ప్రార్ధన, ధ్యానం, మంత్ర స్మరణ, ఆలయ దర్శనం మొదలైనవన్నీ దైవాన్నీ మన మనసులో నిలుపుకోడానికే. ఈ పుస్తకం 'చిద్విలాసం' కూడా సరిగ్గా ఇందుకు ఉపయోగిస్తుంది. ఇందులోని ప్రతీ జోక్‌లో దేవుడు ఉంటాడు. కాబట్టి ఈ జోక్స్‌ ద్వారా కూడా ఆయన్నీ స్మరించినట్లు అవుతుంది. శివరాత్రి జాగరణ, ఆధ్యాత్మిక ప్రయాణాల్ల..

Rs.70.00

Jaimini Bharatam Pra..

భారతదేశ ప్రజలకు జైమిని భారతం సుప్రసిద్ధమే అయినా, దీనిలో వున్న చిత్ర విచిత్ర కథా ప్రసంగాలకు ఉన్నంత ప్రసిద్ధి, దీనిలో వున్న భక్తి మార్గ - తత్త్వమార్గాల సమన్వయాలకు ఉన్నట్లు కనిపించదు. నేను చూసినంతలో దీనికి గల అనువాదాలు కూడా కథాతత్పరాలుగానే సాగాయి. మహాభారతం సుప్రసిద్ధం. జైమిని భారతం ఎక్క..

Rs.350.00

Bejawada Durgamma

శ్రీ కనకదుర్గమ్మ వారి క్షేత్ర పురాణము శక్తి స్వరూపిణి...త్రైలోక్య సంచారిణి... వేదమాత...అమ్మలగన్నయమ్మ...ముగ్గురమ్మల మూలపుటమ్మ... అఖిలాండకోటి బ్రహ్మాండనాయకైన శ్రీ జగదాంబ సృష్టి, స్థితి, లయల కొరకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను తన ఆధీనం చేసుకొంటూషోడశాక్షరీ మంత్రానికి అధిష్టానదేవతగా, శ్రీచక్ర నీరాజనాలందుక..

Rs.40.00

12 Vrathamulu

వ్రతాలెన్ని ఉన్నా అందరూ అన్నీ ఆచరించాలనే నియమమేదీలేదు. అది అందరికీ సులభసాధ్యం కూడా గాదు. కలియుగంలో భక్తులు మోక్షప్రాప్తిని తేలికగా పొందాలనే తపన కలవారు. అలాంటి భక్తుల మనోభిప్రాయాలకనుగుణంగా విశేషప్రాముఖ్యత కల్గిన ఆరు వ్రత రత్నాలను ఏర్చికూర్చి ఈ "12 వ్రతాలు" అనే పుస్తకాన్ని మీకందిస్తున్నాము. పవిత్రమైన ..

Rs.50.00

Shree Raghavendra Sw..

      ఈ బుక్ లో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి చరిత్ర,,, శ్రీ గురు రాఘవేంద్ర స్వామీ పూర్వ జన్మ, శీ ప్రహ్లాదవతారము .. శీ వ్యాస రాయల అవతారము,  శీ గురు రాఘవేంద్ర స్వామి అవతారము. జననం, విద్యాభ్యాసం, వివాహం, విశిష్ట విద్యాభ్యాసము, మొదలగున్నవి. ..

Rs.60.00

Himaalaya Rahasyaalu

ప్రతి సంవత్సరం ఈశా ధ్యానులు జట్టుగా కలసి హిమాలయ యాత్రకు వెళుతారు. శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా యాత్రికులు చేపడుతూ వస్తున్న యాత్ర ఇది. ఈ యాత్రికులు హిమాలయాల పట్ల ఒక నిర్బంధ వ్యామోహానికి లోనౌతారు. ఈ వ్యామోహం పురాతన కాలం నుంచీ ఉంది. ఈ వ్యామోహం సాహసం చేయడం కోసం కావచ్చు. అత్యద్భుతం, అ..

Rs.100.00

Shree Skanda Mahapur..

కృష్ణద్వైపాయనకృత అష్టాదశ మహాపురాణాలలో శ్రీ స్కాంద మహాపురాణం పదమూడవది. 81100  శ్లోకాలు గల ఈ పురాణం అన్ని మహాపురాణాలు కంటే బృహత్కాయం కలది. నేడు సప్త ఖండాత్మకమైన స్కాందపురాణం ఒకటి. ఆరు సంహితలుగా ఉన్న స్కాంద మహాపురాణం ఒకటి రెండూ వేర్వ్ వేరు గా స్కాందపురాణం లభ్యమవుతుంది. ఇవికాక స్కాందపురాణం లోనివిగా..

Rs.500.00

Shree Madhamdra Maha..

అష్టాదశ పురాణాలలో వ్యసకృత శ్రీ మద్భాగవతం వాసుదేవ కదా కలశ రత్నాకరం. భాగవతం అంటే భగవంతుని గూర్చి వివరించే గ్రంథమని భావం. అలాగే భగవత్ శబ్దంతో సంబంధించిన పేరుగల గ్రంధం భగవద్గీత. భగవంతుడు చెప్పింది భగవద్గీత  ఆ భగవద్గీత  గురించి చెప్పేదే భాగవతం. ఈ రెండూ మహా గ్రంధాలకు గల వేదదీయలేని సంబంధం ఇది. భా..

Rs.800.00

Daivam Vaipu

సత్ప్రవర్తనతో జీవించగలగడమే అసలైన ఆధ్యాత్మిక జీవితం. ఏ కర్మల వల్ల మనమంతా ఈ జనన మరణ చక్రానికి బందీలు అవుతున్నామో, తిరిగి అలాంటి కొత్త కర్మలు చేసి వాటిలో చిక్కుకోకుండా మనల్ని కాపాడుకుంటూ, గత జన్మలో చేయగా పేరుకుని వున్న కర్మరాశిని తగ్గించుకోవడం అన్నదే హిందూ మతం గట్టిగా బోధిస్తున్నది. ఆధ్యాత్మిక సాధకులు ..

Rs.60.00

Sri Tulaseeramachari..

    శ్రీ తులసీరామచరితమనే పేరుతో ప్రకటితమైన ఈగ్రంథం హిందీభాషలో పరమపూజ్య కవిశేఖరుడైన తులసీదాస్‌ రామచరితమానస్‌కు స్వేచ్ఛానువాదము. మధ్యమధ్యలో శ్లోకాలను, తెలుగుపద్యాలను ఉదాహరిస్తూ పాఠకుల మనస్సులను ఆకర్షించే విధంగా ఇది రూపొందించబడింది. చదవటం మొదలుపెడితే చివరిపేజీదాకా ఆపకుండా చదివించే విశిష్ఠ లక్..

Rs.150.00

Sri Krishnudu Vyakth..

      శ్రీకృష్ణుడు భగవదంశంగా మన పురాణాలూ వాజ్మయం చెప్తున్నాయి. ఇది మన సాంప్రదాయాల్లో, మతపరమైన వేడుకల్లో, వ్యాఖ్యల్లో, భారతీయ జీవన విధానంలో ద్రుగ్గోచరమోతూనే ఉంది. అయితే ఆయన మానవరూపంలో కోపతాపాలలోను, ప్రేమభిమానాల్లోనుఒకనిగా కనిపించినప్పటికీ, మానవతీతమైనవి, మహిమాన్వితమైనవి ఘన కార..

Rs.300.00

Karteekamasa Vaibhav..

      బ్రహ్మముహూర్తం కొద్దిగా దాటిన కాలం కార్తికమాసం. కార్తికమాసంలో అన్నీ ముఖ్యమైనవే. అందరికి అవకాశం ఇచ్చే ఉపాసనాకాలం కార్తికమాసం. కార్తికమాసంలోనే ద్వాదశిదీపాలు, కార్తికపౌర్ణమి, కార్తికదీపం, కార్తికస్నానం అన్నీ. ఈ అవకాశాన్ని అందరం వినియోగించుకోవాలి. ..

Rs.70.00

Kaala Sarpa Dosham

ఈ బుక్ లో అనంత కాల సర్ప దోషం... గుళిక కాల సర్ప దోషం ... వాసుకీ  కాల సర్ప దోషం .. శంఖపాల  కాల సర్ప దోషం ... పద్మ  కాల సర్ప దోషం .... తక్ష  కాల సర్ప దోషం ... కర్కోటక  కాల సర్ప దోషం ... రాహుకాలం యొక్క సమయ నిర్ణయం... రాహువు యొక్క దశలు - ఫలితములు... కేతువుయొక్క దశలు.. ఫలితములు.. ..

Rs.40.00

Pujalu Yenduku Cheya..

      పూజలు ఎందుకు చేయాలి ? ఇది చాల ఉదాత్తమైన , ఆసక్తి కరమైన ప్రశ్న అంటే కాదు ! జిజ్ఞాసువులకు అనంతంగా విషయ సారాన్ని లో -  లోతుల్నుంచి త్రవ్వి తీయిం చాగల ప్రన్న. ఆపారమైన జ్ఞాన సాగర మదనం చేయిం చే ప్రశ్న ఇ ది కూలం కల్షం గా చేర్చిం చాలంటే -పరమాత్మ ,భక్తీ భావం, జపం, ద్యాన..

Rs.40.00

Navaratnnallo Dagivu..

      భూత భవిష్య వర్త మానాలను తెలియపరిచేది జ్యోతిష శాస్త్రం, వేదాల్లోంచి పుట్టిన ఈ జ్యోతిష శాస్తం ఆధారంగా మానవుల జాతకములు నిర్ణయించబడతాయి. అట్టి జాతకుల అదృష్ట, శుభాశుబములను ఆయా జాతకుల రాశి, నక్షత్ర, గ్రహ సంచారాలను బట్టి ఏర్పడుతుంటాయి . ప్రపంచం లోని ఏ భాషలో నైనా జ్యోతిష్..

Rs.200.00

Nityajeevitamlo Snan..

బాత్‌రూంలో దూరడం లేదా నూతి దగ్గర చేరడం-గబగబా నాలుగు చెంబులు నీళ్లు నెత్తిన గుమ్మరించుకొని స్నానమైందనిపించడం ఈనాటి ''వేగవంతమైన జీవితం''లో తప్పనిసరి అవుతూన్నది. ఆధునిక జీవితంలో పెరిగిన ఒత్తిడుల ఫలితంగా స్నానం విషయమై ఇంతకంటే ఎక్కువగా ఆలోచించడం ఈ తరానికి అవసరం అనిపించకపోవచ్చు. కానీ స్నానం అనేది ఆదరాబాదర..

Rs.39.00

Sri Brhama Vaivarta ..

అష్టదాస మహాపురణ గణనలో శ్రీ బ్రహ్మ వైవర్త మహాపురణం పడవ పురాణం. మరికొందరిని అనుసరించి ఇది పన్నెండవ పురాణం. ఈ మహాపురణంలో రాధంతర కల్పవ్రుత్తంతం విశేషాలు, నారద మహర్షి ప్రార్దనను అనుసరించి సావర్ణి చేత చెప్పబదిన్నవని నారద, మత్స్య పురాణాల ద్వార తెలుస్తున్నది. 'వివర్తనాట్ బ్రహ్మనస్తూ బ్రహ్మవైవర్తముచ్యతే' వవర..

Rs.500.00

Manasa Relax Please ..

నువ్వు విశ్వాన్ని సేవించు...విశ్వం నిన్ను సేవిస్తుంది... ఇది నిజంగా జరిగిన సంఘటన... స్కాట్లాండ్‌లో అతనో పేద రైతు.  పేరు ఫ్లెమింగ్‌...ఓ రోజు ఆపదలో చిక్కుకున్న ఒక శ్రీమంతుల అబ్బాయిని ఫ్లెమింగ్‌ రక్షించాడు. అందుకు అబ్బాయి తండ్రి కృతజ్ఞతలు తెలియజేశాడు.  ప్రతిఫలంగా ఫ్లెమింగ్‌కు పెద్ద బహుమతిని..

Rs.200.00

Andhraparadeshlo Pur..

ఆంధ్రప్రదేశ్‌లో ఏనాడో వెలసిన సాటిలేని మేటి పురాతన దేవాలయాలే, మన తెలుగు సంస్కృతికి సంప్రదాయాలకు మణి దర్పణాలు. ఎన్నో సంవత్సరాల నుండి, ఎన్నెన్నో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా, ఎన్నో యుద్ధాలు చెలరేగినా, మరెన్నో అకృత్యాల వల్ల పరులకంబంధహస్తాల్లో ఎన్నో శిల్పాలు మస్తక హస్తాలు పోగొట్టుకొన్నా, మన తెలుగుజాతి ..

Rs.150.00