Buy Telugu Religious and Spiritual Books Online at Lowest Prices. Books about Hindu Traditions, Culture and other Religious aspects are also available.
Product Compare (0)
Sort By:
Show:

Sri Ramayana Mahaane..

      ప్రసిద్ధ రచయిత రాజకీయ నాయకుడు వీరప్ప మొయిలి రచించిన మహాకావ్యం శ్రీరామాయణ మహాన్వేషణము. రామాయణ మూలకథను విలువలను గ్రహిస్తూనే తన ఆధునిక ఆలోచనాదృక్పథంతో విశ్లేషణాత్మకంగా మొయిలి ఈ కావ్యాన్ని రచించారు...

Rs.750.00

Ounnatyam

యద్యదాచరతి శ్రేష్ఠ: తత్తదేవేతరో జన: న యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే దేనినైతే శ్రేష్ఠులైన వారు ఆచరిస్తారో దాన్ని సామాన్యులు అనుసరిస్తారు. శ్రేష్ఠులు నెలకొల్పిన ప్రమాణాలను అంతా పాటిస్తారు. - ఆచరణ ద్వారా అలాంటి శ్రేష్ఠులైన వారి గురించి చెప్పే పుస్తకం ఇది. ఓ చిన్న సద్గుణమే, ఇతరులకి చేసే ..

Rs.100.00

Saprayoga Rudra Nama..

సప్రయోగ రుద్ర నమక చమక భాష్యము మల్లంపల్లి దుర్గామల్లికార్జున ప్రసాద్‌ శాస్త్రి ..

Rs.240.00

Sri Valmeeki Ramayan..

''శ్రీ వాల్మీకి రామాయణం' వచనంలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిందకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ గురించి తెలియజేశారు రచయిత. బాలకాండ : వాల్మీకి - నారద సంవాదము : అది పవిత్రమైన జలాలతో ప్రవహించే తమసా నదీతీరం. అక్కడ మహాతపశ్శాలి అయిన వాల్మీకి మహర్షి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని నివశిస్తున్నాడ..

Rs.50.00

Paramardha Kathalu

కురచ - విశాలంఓ రాజు ఓ సారి అడవిలో ప్రయాణిస్తుంటే ఆయనకో ఆశ్రమం కన్పించింది. లోపలికి వెళ్తే ధ్యానంలో ఉన్న ఓ యోగి కనిపించాడు. ఆయన కళ్ళు తెరిచే దాకా రాజు ఓపికగా వేచి ఉన్నాడు. యోగి కళ్ళు తెరిచాక రాజు వంక ప్రసన్నంగా చూస్తూ అడిగాడు.  ''ఎందుకు నా కోసం వేచి ఉన్నావు?'' ''నేనీ దేశపు రాజును. మీరేదైనా..

Rs.125.00

Marmagna Vilasam

  "జ్ఞానతృష్ణ ఉన్నవారి కోసమే ఈ పుస్తకం. తమ మేధకు అతీతంగా వెళ్లి ఆత్మజ్ఞాని అయిన గురువు యొక్క జ్ఞానం ద్వారా జ్ఞానోదయం పొందాలనుకునే వారికీ ఇది ఒక ఒయాసిస్ వంటిది."--- ది టైమ్స్ ఆఫ్ ఇండియా "సద్గురుని కలిసిన ఆ క్షణం నా జీవితాన్ని నిర్వచించిన క్షణం. అది జీవితం పట్ల, దానిలో ఎదురయ్యే సవాళ్ళ పట్ల నాకున..

Rs.300.00

Sandyavandanam

      ధార్మిక చింతనకు ఆలవాలమైన ఈ భారత భూమియందు , అనాదిగా హిందూ ధర్మ పరిరక్షనార్ధం అగ్రవర్ణాలలో ఉతమ జనులైన ద్విజ శ్రేష్ఠులు సంద్యావందనం , గాయత్రీ ఉపాసనం చేయుట అనుచనముగా వచ్చు చుండుట ఎల్ల రెరిగిన విషయమే దేశకాలమాన పరిస్తుల మారుతున్న ఈ తరుణమున , అలనాటి సంద్యా వందనా దికముల ప్రభావ..

Rs.30.00

Adhyatmika Chinna Ka..

రామాపురం' అనే ఊళ్ళో రైలు దిగండి. 'నమ్మకం అనే రిక్షాని మాట్లాడుకోండి. భక్తి అనే పేటలోకి తీసుకెళ్ళమనండి. పాపం అనే డెడ్‌ ఎండ్‌ వీధి వస్తుంది. పుణ్యం అనే దాని ఎదురు సందులోకి ముందుకి సాగండి. ప్రార్ధన అనే వంతెనని దాటండి. కర్మ అనే సర్కిల్‌ వస్తుంది. దుష్కర్మ అనే రెడ్‌లైట్‌ అక్కడ వెలుగుతూండవచ్చు. సుకర్మ అనే..

Rs.70.00

Sarvadevi devata Ved..

      ఈ పుస్తకంలో పురుష సూక్తం, శ్రీ సూక్తం, దుర్గ సూక్తం, నారాయణ సూక్తం, భు సూక్తం, నిళా సూక్తం, మాన్యు సూక్తం, గానపతి సూక్తం, సరస్వతి సూక్తం, హనుమాన్ సూక్తం, శ్రీ మహాసరస్వతి సూక్తం, శ్రీ మహాలక్ష్మి సూక్తం, శ్రీ మహాకాళి సూక్తం, శ్రీ దేవి సూక్తం, రాత్రి సూక..

Rs.40.00

Sarvadevi Devata Ast..

      ఈ పుస్తకంలో గాననయకస్తకం, శ్రీ గనేస మంగలస్టకం, సుబ్రహ్మన్యస్టకం, శ్రీ ధర్మ శాస్త అష్టకం, బిల్వాష్టకం, శ్రీ చిదనందస్తకం, దేవరజస్టకం, లింగాష్టకం, శివాష్టకం,చంద్ర సేఖరస్టకం, విస్వనధస్తకం, శ్రీ శివ మంగలస్టకం, శ్రీ సైలేస చరన సరనస్టకం, శ్రీ శివ సంకరస్తకం, శ్..

Rs.60.00

Sarvadevi Devata Kav..

      ఈ పుస్తకంలో శ్రీ గణేష కవచము - శ్రీ గణేష పురాణే, రుద్రా కవచం, సుబ్రహ్మణ్య కవచం, బ్రహ్మాండ విజయ కవచం,తంత్రోక్త భైరవ కవచం, శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం, శ్రీ నారాయణ కవచ - శ్రీ భగవతే, విష్ణు కవచం, శ్రీ వితలకవచం - శ్రీ పద్మ పురాణే, శ్రీ సుదర్శన కవచం, హయగ్రీవ కవచం - అధర్వనవేదే,..

Rs.60.00

Pandugalu - Pramukhy..

నేటి యువత క్లబ్బులు, పబ్బులు, డిస్కోటెక్‌ల మోజులో పడి మన సంస్కృతి, సాంప్రదాయాల ప్రతిరూపాలైన పండుగలు వాటి ప్రాముఖ్యత మరుగున పడిపోతున్న ఈ తరుణంలో పండుగల గురించి వివరిస్తూ, తనదైన శైలిలో పండుగ వాతావరణాన్నీ, సంభ్రమాల్ని, సంతోషాలనీ, వ్యక్తుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య సజీవంగా చిత్రీకరించ..

Rs.100.00

Bhaja Govindam Mudha..

దు:ఖం నుండి విముక్తి పొందాలని ప్రతి వ్యక్తి నిరంతరం తపిస్తూ ఉంటాడు. ఈ కోరికకే మోక్షేచ్ఛ అని పేరు. ఈ మోక్షేచ్ఛ ముముక్షుత్వంగా మారితేనే ఆత్యంతిక దు:ఖ నివృత్తి కలుగుతుంది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, అలసి సొలసినప్పుడు కలిగేది మోక్షేచ్ఛ. ముముక్షుత్వం అలా కాదు. ఇది పరిణితిలోంచి వస్తుంది. ఆదిశ..

Rs.125.00

Narmada Parikrama

కైలాస పర్వతానికి, తిరువణ్ణామలైలోని అరుణాచలానికి ప్రదక్షిణ చేయడం చాలా మందికి తెలుసు. కాని ఓ నదికి ప్రదక్షిణం చేస్తారన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. నదుల్లో కేవలం నర్మద నదికే పరిక్రమ చేస్తారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌లలో 1312 కిలోమీటర్ల దూరం ప్రవహించే నర్మదా నదికి బస్‌లో పదహారు రోజుల ..

Rs.80.00

Manake Teleeni Mana ..

      అక్షరాభ్యాసం నాడు ఓనమాలు దిద్దించినంతమాత్రాన మన బ్రతుకునూ తీర్చిదిద్దుతామంటే ఎలా? అక్షరాభ్యాసం వరకే మన అనుకరణ... బ్రతుకంతా స్వీయవిభక్తే. వందేళ్ళ బ్రతుకు కావ్యం సాగాల్సింది ఈ సెల్ఫ్ ఎక్స్‌ప్రెషన్‌తోనే. ఇటువంటి స్వకీయ వర్తనంతో మనల్ని మనం నిర్వచించుకుంటూ..

Rs.100.00

Samkeertanaa Ratnaak..

ఈ 'సంకీర్తనా రత్నాకరం' గ్రంథంలో అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు, క్షేత్రయ్య పదాలు, ముత్తుస్వామి దీక్షితులవారి కీర్తనలు, శ్యామ శాస్త్రి కృతులు, రామదాసు సంకీర్తనలు, సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు, మహారాజు స్వాతి తిరునాళ కీర్తనలు, పురందరదాసు కీర్తనలు, గీత గోవిందము, నారాయణతీర్థుల తరంగాలు, భజన గీతా..

Rs.100.00

Anando Brahma Pragna..

మనుషులు ఆనందానికి దూరమైపోవడానికి కారణం వారిలో తిష్టవేసిన 'మనసే'. ఆనందమే బ్రహ్మ అనీ, బ్రహ్మమే ఆనందమనీ అర్థం చేసుకోలేని స్థితికి దిగజారుస్తుంది ఈ మనసే. మనసు ఉనికి మనిషిని తనను తాను మరచిపోయేట్లుగా తయారు చేసింది. మనిషి మనసుతో ఉంటాడు. చెట్లు చేమలు, జంతువులు మనసు కింది స్థాయిలో ఉంటాయి. పూర్వకాలంలో గౌతముడ..

Rs.75.00

Sree Ucchista Ganapa..

ఉచ్ఛిష్ట గణపతి ఉపాసన అనే ఈ గ్రంథంలో మంత్రమహార్ణవాది తంత్ర గ్రంథాల్లో చెప్పబడ్డ శ్రీ ఉచ్ఛిష్ట గణపతి ఉపాసనా మంత్రాలతో పాటు, ఎంతో ప్రభావవంతమైన శ్రీ ఉచ్ఛిష్టగణపతి సహస్రనామ స్తోత్రాన్ని, కవచ స్తోత్రాన్ని కూడా అందించారు. అలాగే ఉపాసనకి ముందుగా శ్రీ ఉచ్ఛిష్ట గణపతి షోడశోపచార పూజని ఇచ్చారు. స్వామివారిని ముంద..

Rs.60.00

Akhanda Rudraksha

      అష్టాదశ పురాణాలూ 'రుద్రాక్ష'ని యిల అభివర్ణించాయి. ''రుద్రాక్షను ధరించినవారు  తక్షణమే సర్వపాపముల నుండి విముక్తులగుదురు. ఏలనన, రుద్రాక్ష ములము నందు బ్రహ్మ, మద్య భాగమున విష్ణువు, ముఖమున రుద్రుడు, బెజ్జమునందు సర్వదేవతలు నివసించుచున్నారు" అని స్లోకార్ధము. త్రిపురాసుర..

Rs.200.00

Maharudraksha

      బహుళార్ధ సాధక మహిమాన్విత గ్రంధం 'మహారుద్రక్ష'... ఆమహా శివుడి అనుగ్రహానికి ప్రతిరూపం గా మేము భావిస్తున్నాం. ఈ గ్రంధం గురించి అలోచిస్తున్నపుడున్న ఉత్సాహం, గ్రంథరచన మొదలు పెట్టిన తర్వాత 'ఎలా ఉంటుందో...?'నని, కొంత భయందోళన కలిగిన.... రాను, రాను,ఆ పరమే..

Rs.250.00