తిరుమల క్షేత్రంలోని ఏడుకొండలే వృషాద్రి. వృషభాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, శేషాద్రి, వేంకటాద్రి, నారాయణాద్రి. ఆత్మస్వరూపమైన పరమాత్మే ఏడుకొండలవిూది వేంకటేశ్వరుడు. నారములు అంటే జీవుల¬న్నింటికీ ఆధారభూతమైన స్వరూపమే నారాయణాద్రి విూద ఉండే వేంకటేశ్వరుడు. ఏడు చక్రములు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం బ్రహ్మస్థానంలో ఉంటుంది. అక్కడ సహస్రారమని వెయ్యి రేకుల పద్మం ఉంటుంది.

Pages : 56

Write a review

Note: HTML is not translated!
Bad           Good