ఆర్య వైశ్య సోదర సోదరీమణులు ప్రతి ఒక్కరు శ్రీ కన్యకాపురాణమును సంపూర్ణంగా పాటించి మననము చేయవలెను. మాతృశ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవి పుట్టిన రోజునాను మరియును ఆత్మార్పణము - అగ్ని ప్రవేశమైన రోజునాను శ్రీ కన్యకా పురాణమును పాటించవలెను. శ్రవణము చేయవలెను. ఈ గ్రందము లోనున్ను కధను పాటించి భక్తులకు వినిపించవలెను . శీ వాసవి కన్యకా పరమేశ్వరీ తల్లి వైష్యులకే గాడు సమత మానవాళికి ని  సర్వేశ్వరి . జగన్మాత అందువలన అన్ని కులముల వారికిని అన్ని మతముల వారికిని శ్రీ కన్యకా పరమేశ్వరి పురాణమును వినిపించి ప్రచారము చేయవలెను.

Write a review

Note: HTML is not translated!
Bad           Good