Rs.60.00
Out Of Stock
-
+
పద్మాసనాసీనమై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశామహావిద్యాలలో పదవ మహావిద్యగా ప్రశస్తి పొందింది. సకలైశ్వర్య ప్రదాయిని అయిన ఈ దేవికి మార్గశిర అమావాస్య తిది ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక అంటే లక్ష్మి స్వరూపిణి అని అర్ధం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకల విధ సంపదల్ని పుత్రా పోత్రాభివ్రుద్ధిని , సుఖ సంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది.