శ్రీ మల్లాది మణిగారు వ్రాసిన ఈ పుస్తకాన్ని చదివినవారికి తము ఎంత లోక జ్ఞానం సంపాదించామో, సామజిక న్యాయం అంటే ఏమిటో, అస్సలు జ్యోతిష్యం అంటే ఏమిటో, జ్యోతిష్యుల పాత్ర, ప్రజా స్రవంతిలో ఎలా ఉండాలో ఒక విన్నూత్న పంధాలో జనబహులన్ని ఎలా ఉత్తెజపరచాలో, అనేదే కాక, హిందూ మాట సంప్రదాయాల సంస్కారాలు ఎలా ఉన్నాయో ఒక సద్విమర్శ చేస్తూ అనుభవపూర్వకంగా అద్భుత వ్యావహారిక సరళసైలిలో వ్రాసిన ఈ గ్రంథరాజం అతివిసేస్తామినదే కాక ముల్య విలువను వేలకత్తలేమని మేము అర్ధం చేసుకొని, ఈ పుస్తకరజాన్ని ఆంధ్రదేశానికి ముకుతయమానంగా, పండిత పామరులందరకు విజ్ఞాన దాయకంగా ఉంటుందని వాక్సుద్ధిగల ఏమిటో మేరె గ్రహించి గ్రహాల సుభాఫలితాలు పొంది సుఖ సంతోషాలతో మీ జీవన నౌక ప్రసంతంతో పయనిస్తుండానే దృడ విశ్వాసంతో ఆంధ్రావనికి మా మరో జ్యోతిష్య శాస్త్ర పుష్ప గుచం సమర్పిస్తున్నాము.

Write a review

Note: HTML is not translated!
Bad           Good