ఈ పుస్తకం గురించి... ఈ పుస్తకంలో రచయిత శీ మల్లాది మనిగారు నూతన అధ్యాయాలు చేర్చడమే కాక ప్రతి పేజీలోను ప్రతి చక్రాన్ని సవ్య మరియు అపసవ్య పద్దతిలో మీ సౌలభ్యం కోసం వేసి చూపించారు. ఈ పుస్తకాన్ని కూడూ మా మిగిలిన పుస్తకాలలాగే కొనుగోలు చేసి మమ్మల్ని ఆదరించి మీ శాస్త్ర విజ్ఞాన పరిధిని మరికొంత విశాలపరుచుకున్తారని మా నమ్మకం. ఇందులో.. మోక్ష ప్రాప్తి... స్వర్గ ప్రాప్తి... నరక ప్రాప్తి... మారక కారకత్వాలు... పూర్నాయుర్దాయం. .. అల్పాయుర్దాయం. .. సిసు మరణాలు.. మాటా సిసు మరణాలు.. బాలారిష్ట దోషములు.. బాలారిష్ట భంగములు .. శిశువు యొక్క పితృ మరణం.. కళత్ర మరణ... .. మొదగున్నవి. |