దుర్గలో 'ద' కారం దైత్యనాశకం. 'ఉ' కారం విఘ్ననాశకం. 'ర' కారం రోగనాశకం. 'గ' కారం పాపరాశి వినాశకం. 'ఆ' కారం కార్యం జరిగేటట్లుగా చేయగలిగింది. ఉపాసనను సిద్ధింపజేయ గలిగిన శక్తి.

 దైత్యనాశనంతో మొదలు మధ్యలో విఘ్ననాశనం, రోగనాశనం చేయించి, మనం సంకల్పించిన మంచి కార్యక్రమాలను మన చేత పూర్తి చేయించే పరదేవతా స్వరూపం దుర్గ.

Pages : 160

Write a review

Note: HTML is not translated!
Bad           Good