పురాణాలను అనుసరించి 108 దివ్యశక్తి పీఠాలు, 52 శక్తిపీఠాలు ప్రాచుర్యంలో ఉన్నప్పటికి అష్టాదశ శక్తిపీఠాలు వీటన్నిటి కన్నా దివ్యశక్తి సంపన్నమైనవిగా, మహిమాన్వితమైనవిగా ఖ్యాతి పొందాయి. దేవీ భక్తులందరికీ ఈ శక్తిపీఠాల చరిత్రని సంగ్రహంగా తెలియచేయాలని ఆశయంతో ఈ గ్రంథాన్ని రూపొందించాము. దీనిలో అష్టాదశ శక్తిపీఠాల చరిత్ర, వాటి ప్రయాణ మార్గాలు వంటి వివరాలతో పాటు 52 శక్తిపీఠాల విశేషాల్ని, అలాగే 108 అష్టోత్తర శత శక్తిపీఠాల దివ్యస్తోత్రాన్ని కూడా అందిస్తున్నాం.
- ప్రకాశకులు

Write a review

Note: HTML is not translated!
Bad           Good