Buy Telugu Prabandhas and Kavyas Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Kadambari

కాదంబరి రచించినది బాణభట్టు. అతను మహాకవి. కన్యాకుబ్జాన్ని పాలించిన హర్ష చక్రవర్తి ఆస్ధాన కవులలో ఒకడు. మయూరకవి ఇతని సమకాలికుడు. బాణుడు క్రీ.శ. 606-645 మధ్య ఉన్నవాడని చరిత్రకారుల అభిప్రాయం. ''బాణోదిచ్చిష్టమ్‌ జగత్రయమ్‌'' అని లోకోక్తి. అవును. బాణుడు చవిచూడని విషయం మూడు లోకాలలోనూ లేదు..

Rs.81.00

Kaaseekhandam

ప్రాచీనార్య వాజ్ఞయంలో వేద శాస్త్రాల తర్వాత చెప్పవలసినవి పురాణాలు. పద్మం మొదలైన ఈ పురాణాలు అష్టాదశ పురాణాలుగా ప్రఖ్యాతి వహించాయి. నాల్గులక్షల గ్రంథ సంఖ్య గలవి. ఈ పురాణాల నుంచే ఉపపురాణాలు పుట్టాయి. వీటిలో పదకొండవది స్కాందపురాణం. ఇది ఎన్నో సంహితలతో, ఎన్నో ఖండాలతో అతివిచిత్ర కథలతో ఏక..

Rs.72.00

Haravilasam

హర విలాసము సిరియాళ చరిత్ర ''నిరంజనా! నిరంజనా!...అబ్బా, ఇందాక ఇక్కడే ఉన్న వీడింతలోనే ఎక్కడ మాయమయ్యాడో కదా!'' తన మిత్రుడైన నిరంజనుడు కనబడకపోయేసరికి కపింజలుడు చాల చిరాకు చెందాడు. ఇద్దరూ దుర్వాస మహాముని శిష్యులు. అతని సేవచేస్తూ, ఇరువురూ బదరికాశ్రమములో గురువ..

Rs.68.00

Bheemakhandam

భీమఖండం నైమిశారణ్యంలో ఒకప్పుడు పన్నెండు సంవత్సరాలపాటు ఒక మహాయజ్ఞం జరిగింది. ఆ యజ్ఞం జరుగుతూ ఉండగా ఒకప్పుడు రోమహర్షణ పుత్రుడూ, వ్యాసమహర్షి శిష్యుడూ, అయిన సూతముని వచ్చాడు. అప్పుడు కులపతి అయిన శౌనకుడూ మొదలైన పరమమునులు ఆయనను అర్చించి ఆయన వల్ల ఏభై ఖండాలు కలిగి, ఎన్నో సంహితలతో కూడుఉ..

Rs.54.00

Aamukhtamaalyada

శ్రీవిలుబుత్తూరు నగరం పాండ్యుల రాజ్యంలోని నగరాలన్నిటి కంటె గొప్పది. ఆ నగరంలోని మేడలు నక్షత్ర లోకాన్ని ముద్దు పెట్టుకుంటున్నంత ఎత్తుగా వుండేవి. ఆ మేడలు పసిమిరంగులో కళ్ళకు మిరుమిట్లు గొలుపుతూ వుండేవి. ఆ నగరంలోని ఉద్యానవనాలు అన్ని రకాల పూలమొక్కలతోను, సువాసనలు వెదజల్లుతూండేవి. అక్కడక..

Rs.41.00

Vijaya Vilasam

      సాహిత్య విద్యార్థులకే కాకా సాధారణ పాఠకులకు కూడా తెలుగు ప్రభందాలను చదివి, అర్థం చేసుకుని, ఆనందించాలన్న కోరికతో తెలుగు ప్రభందాలను ప్రచురిస్తున్నాం. ప్రాచీనకావ్య సౌందర్యాన్ని ఆస్వాదించడంలో ఆధునిక భాషలో సరళమైన శైలిలో రచించిన వ్యాఖ్యలు తోడ్పడుతాయని భావిస్తున్నాం. విజయుడు వ..

Rs.180.00

Sruyate Na Tu Drusya..

      మహాకవి కాళిదాసు గురించి లోకంలో ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా మహాకవి మరణం గురించిన గాథ. ఈ ఇతివృత్తాన్ని తీసుకొని డా.మీరాకాంత్‌ ఆధునిక దృక్కోణంతో  మనోహరమైన దృశ్యకావ్యాన్ని మన ముందు ఉంచారు...

Rs.36.00