'కృష్ణం వందే జగద్గురుం' - ఏదో అవ్యక్తనాదం ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. పార్వతీ పరమేశ్వరులు అదరివైపు ఆనందంగా చూస్తోంటే, అక్కడున్నవారంతా ఎప్పుడెప్పుడు భగవదవతారాన్ని గురించి ఆ ఆదిదేవుడు వివరిస్తాడా, విని మా జన్మ తరిస్తుందా అని అనకుంటుండగానే, దేవకీవసుదేవులకు కృష్ణుడై పుట్టాడు. అది శ్రీ మహావిష్ణువు భాగ్యమో, దేవకీవసుదేవల పుణ్యమో' అని శివుడు అనగానే అక్కడున్నవారంతా శ్రీకృష్ణపరమాత్మ అక్కడ ఉన్నట్లుగానే భావిస్తూ నమస్కరించారు.

Pages : 72

Write a review

Note: HTML is not translated!
Bad           Good