ఆర్య వైశ్య సోదర సోదరీమణులు ప్రతి ఒక్కరు శ్రీ కన్యకాపురాణమును సంపూర్ణంగా పాటించి మననము చేయవలెను. మాతృశ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవి పుట్టిన రోజునాను మరియును ఆత్మార్పణము - అగ్ని ప్రవేశమైన రోజునాను శ్రీ కన్యకా పురాణమును పాటించవలెను. శ్రవణము చేయవలెను. ఈ గ్రందము లోనున్ను కధను పాటించి భక్తులకు వినిపించవలెను . శీ వాసవి కన్యకా పరమేశ్వరీ తల్లి వైష్యులకే గాడు సమత మానవాళికి ని సర్వేశ్వరి . జగన్మాత అందువలన అన్ని కులముల వారికిని అన్ని మతముల వారికిని శ్రీ కన్యకా పరమేశ్వరి పురాణమును వినిపించి ప్రచారము చేయవలెను.లు కలవు. ఆనగా "నూట యిబ్బండు గోత్ర ప్రవర చరిత్రలు" ఆను శీర్షికలో చూడవలెను. గోత్రమనగా మీ ఋషి నుండి తండ్రి వరకు , మీ వరకు జరిగిన వంశ పరంపర .

Write a review

Note: HTML is not translated!
Bad           Good