Rs.50.00
Out Of Stock
-
+
సంఖ్యాశాస్త్ర ప్రకారం మీ అదృష్ట ఘడియలను తెలుసుకోండి.
వేదాంగమైన జ్యోతిషంలో సంఖ్యాశాస్త్రం ఒక అంతర్భాగం. సంఖ్యలు ఏవి? ఎన్ని రకాల సంఖ్యలున్నాయి? సంఖ్యల ప్రభావం నిజంగా మానవుని మీద వుందా? సంఖ్యలు మనిషి జాతకాన్ని నిర్ణయిస్తాయా? సంఖ్యలకూ గ్రహాలకూ ఏదైనా సంబంధం వుందా? ఇలాంటి పలు సందేహాలను సంఖ్యాశాస్త్రం విస్తృతంగా, సవివరంగా ఆవిష్కరిస్తుంది.
Pages : 96