జ్యోతిష్య శ్యాస్త్రముతో పూర్వ పరిచయము లేనివారికి కూడా సులువుగా అర్దమగు విధముగా "జ్యోతిషప్రకాశము "
రచన ప్రణాళిక రూపొందించబడినది .

ప్రాచ్య పాశ్చాత్య జ్యోతిష్యస్త్రముల సమన్వయముతో
మొట్టమొదటిసారిగా ఒక ప్రత్యేకమైన పద్దతిలో రచన
చేయబడుచున్నది .

వరాహమిహిరుడు, పరాసుడు, కల్యనవర్మ మొదలగు
ప్రాచిన  భారతీయ జ్యోతిస్యస్త్రవేత్తలు, అలెన్లియో,
సేఫెరియాల్, హిండేల్ , సరోకిన్ వంటి పాశ్చాత్య
జ్యోతిస్యస్త్రవేత్తల సిదంతముల సమన్వయంతో ఎట్టి
సంకేతిక పదజాలము యొక్క గందరగోళము లేక
సరళము, సులభము, అయీన శైలిలో రచింపబడుచున్న
గ్రంధము.

Write a review

Note: HTML is not translated!
Bad           Good