అంగుష్ఠ - నాడీ జాతకం, "బ్రొటనవ్రేలి" లో మీ భవిష్యత్తును గూర్చి, ప్రాచీన నాడీ జ్యోతిష విధానం గూర్చి ఈ పుస్తకం మీకు తెలుపుతుంది.
- లగ్నం అవసరం లేదు.
- దశా౦తర్దశలు - అవసరం లేదు.
- నవాంశ - అష్టకవర్గు - అవసరం లేదు.
- కారకత్వాలు + స్థానాలు + గోచారంతో అద్భుత ఫలితాలు వివరించే, నాడీ జ్యోతిష విధానమే ఈ పుస్తకం.
ఈ పుస్తకంలో 
నాడీగ్రంథం ఎన్ని భాగాలు?
రెండు గ్రహములు కలసిన ఫలితములు
జన్మించిన వీధి ఎలా తెలుసుకోవాలి?
ఎవరు స్వతంత్రంగా వ్యాపారం చేస్తారు?
 ఎప్పుడు రాణింపు కలుగుతుంది?
ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది?
ఉద్యోగం ఎంతకాలం చేస్తారు?
పూర్వజన్మ ఫలితాలు
వీటి వివరాలు ఈ పుస్తకంలో కలవు.                                                            - మేడవరపు సంపత్ కుమార్

Write a review

Note: HTML is not translated!
Bad           Good