మేనేజ్‌మెంటుకు సంబంధించిన మెలకువలు బాగా తెలిసిన చిత్రకవి ఆత్రేయ ఆ దృక్కోణంలో భగవద్గీతను అధ్యయనం చేసి సాంప్రదాయిక రీతిని విడిచిపెట్టకుండానే ఆయా శ్లోకాల్లో నిగూఢంగా వున్న ఆధునిక అవగాహనారీతులను ఈ గ్రంథంలో వివరించారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good