Rs.300.00
In Stock
-
+
ఇది నేటి తరం వారిని భక్తీ మార్గం వైపు ఆలోచింపజేసే గ్రంధం. ఇట్టి పరమపవిత్రమైన 'మహా సివపురణము'నాకు ప్రేరననిచి, ప్రోత్సహించి, నా చే యీ గ్రంధాన్ని రాయించి, అత్యధిక ధన వ్యయ ప్రయాసలకోర్చి సర్వంగా సుందరంగా తీర్చిదిద్ది మీ ముందుకు తిసుకువచిన ప్రచురణకర్త సర్వంగా సుందరంగా తీర్చిదిద్ది మీ ముందుకు తీసుకువచ్చిన ప్రచురణకర్త, జే.పి.పబ్లికేషన్స్ అధినేత శ్రీ జక్కంపూడి ప్రసాద్ గారికి, నా ధన్యవాదములు.