మీ అబ్బాయికి ఒక సంబంధం వచ్చింది పిల్ల చాలా బాగుంది. చదువు , ఉద్యగం గోత్రం , శాఖ అన్ని చక్కగా కుదిరాయి. మీ పిల్లావాడికి ఆ పిల్ల ఫూ కూడా నచ్చింది. మీరు పిల్ల జాతకం చూపిస్తే మీ జ్య్హోతిష్కుడు జాతక అసలు కుదరలేదన్నాడు. . మీకు అయ్యో అనిపించింది. ఎందుకైనా మంచిదని మరొకరికి ఆ జాతకం చూపించారు. అయన జాతకం కుదిరిందని నొక్కి చెప్పాడు. మీరు అయోమయంలో పడిపోయారు. ఇలాంటి పరిస్థితి మీకు రాకుండా ఉండాలంటే ఈ పుస్తకం మీరు చదవండి. వధూ - వరుల జాతకాలు రెండూ పొంతన కుదిరిందో లేదో మేరె స్వయంగా పరిశీలించగలరు . నెలల తరబడి నేర్చు కొనక్కర్లేదు . సంవత్సరాల కొలది ఎవరి వద్ద శుశ్రూష చేయక్కర్లేదు. అతి తేలికగా మేరె జాతకాలు కుదిరాయో లేదో పది మందికి చెప్పగలరు. ఏంటో మందికి సహాయం చేసిన వారవుతారు. జాతకరీత్య మీరు సరియైన కోడలిని ఎన్ను కోగలరు. లేక మంచి జాతకం కలిగి ఉన్న అల్లుడిని తెచ్చు కోగలరు. ఇది మాత్రం ముమ్మాటికీ నిజం. |