Rs.50.00
In Stock
-
+
ఈ సంపుటిలో 54 వ్యాసాలున్నాయి. వ్యాసవస్తువేదైనా అందులో సామాజిక స్పర్శ, ఆధ్యాత్మిక చర్చ చేర్చడం లక్ష్మీప్రసాద్ రచనా విధాన వైశిష్ట్యం. మహనీయులు, గురువు, ఆడంబరాలు, మనసు, సేవ, ఆధ్యాత్మికత - ఇలా వీటిలో ఎన్నో అంశాలపై ఆలోచనలు కలిగించే విషయాలను సుబోధం చేశారు. ఎక్కడా కఠిన పారిభాషిక పదాలు లేకుండా ప్రతివ్యాసం ఆద్యంతం పఠనీయంగా సాగుతుంది. ప్రతి వ్యాసంలోనూ ఒక ప్రత్యేక వృత్తాంతానికి కథనరీతిలో చోటుకల్పించారు.
Pages : 132