Buy Telugu Spiritual Books Online at Lowest Prices. Largest collection of Spiritual and Devotional Books in Telugu.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Manusmruti

భారతదేశంలో దాదాపు ముప్పై అయిదు ప్రధాన స్మృతులున్నాయి. వీటిల్లో మనుస్మృతి అగ్రగణ్యం. దీని తర్వాతనే యాజ్ఞవల్క్యస్మృతి మొదలయినవి లెక్కలోకి వస్తాయి. మనుస్మృతి అనగానే మనువు రచించిన స్మృతి అని సాహిత్యవరున కెవరికయినా అర్ధమవుతుంది. అయితే ఈ మనువెవ్వరో నిర్ణయించటం దుస్సాధ్యము. ఋగ్వేదములో ప..

Rs.50.00

Sree Ucchista Ganapa..

ఉచ్ఛిష్ట గణపతి ఉపాసన అనే ఈ గ్రంథంలో మంత్రమహార్ణవాది తంత్ర గ్రంథాల్లో చెప్పబడ్డ శ్రీ ఉచ్ఛిష్ట గణపతి ఉపాసనా మంత్రాలతో పాటు, ఎంతో ప్రభావవంతమైన శ్రీ ఉచ్ఛిష్టగణపతి సహస్రనామ స్తోత్రాన్ని, కవచ స్తోత్రాన్ని కూడా అందించారు. అలాగే ఉపాసనకి ముందుగా శ్రీ ఉచ్ఛిష్ట గణపతి షోడశోపచార పూజని ఇచ్చారు. స్వామివారిని ముంద..

Rs.60.00

Tirumala Leelamrutam

      తిరుపతి యాత్ర చేసే భక్తులందరికీ తెలిసిన విషయం తిరుమల కొండ మీద శ్రీనివాసుడి రూపంలో శ్రీమహావిష్ణువు వెలిశాడు.      కాని, తన భక్తుడైన తొండమాన్‌ చక్రవర్తికి ఒక యుద్ధంలో సహాయపడటం కోసం శ్రీనివాసుడు తన శంఖచక్రాలు ఇచ్చేశాడనీ, అందుకే ఆయన విగ్రహానికి మొ..

Rs.125.00

Manusmruti Samagra S..

మనుస్మృతి గురించి విననవివారుండరు. మూలంలో అసలేముందో తెలిసినవారు తక్కువే అయినా తెలుసుకోవాలనే కుతూహలమున్నవారు ఎక్కువే. ఇది మనుస్మృతికి శాస్త్రీయంగా చేసిన శస్త్ర పరీక్ష. మనువాద విమర్శకులు అనుకుంటున్నట్టు దీనిలో ఉన్నదంతా చెడేనా? లేక సమర్థకులు భావిస్తున్నట్లు దీనిలో ఉన్నవన్నీ నేటికీ పనికొచ్చే మంచి విషయాల..

Rs.200.00

Relangi Tangirala Va..

తిరుమల - తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి గారైన రేలంగి తంగిరాల వారి 2021-2022 శ్రీ ప్లవ నామ సంవత్సర గంటల పంచాగము.పేజీలు : 192..

Rs.60.00

Butte Veerabhadra Da..

110 సంవత్సరాల భూత, భవిష్యద్వర్తమాన శతాబ్ది పంచాగ రచయిత పండిత శ్రీ బుట్టే వీరభద్ర దైవజ్ఞ గారి శ్రీ ప్లవ నామ సంవత్సర గంటల పంచాగము 2021-2022.పేజీలు : 192..

Rs.63.00

Mahaneeyulu - Mahatm..

మహనీయుల మహాత్ముల చరిత్రలు పాఠ్యాంశాలలో ఉంటే కొంత మార్గదర్శనం లభిస్తుంది. పూర్వపురోజులలో హైస్కూల్‌ లెవెల్‌లో మోరల్‌ క్లాసు అని ఒకటి ఉండేది. అందులో నీతికథలు, శతకపద్యాలు, రామాయణ భారతాది ఉద్గ్రంథాలలోని కథలు గాథలు చెప్పేవారు. నిర్థిష్టమైన సిలబస్‌ పరీక్ష రాసి పాసు కావలసిన అగత్యం లేకపోయినా జీవితంలో పాసుకా..

Rs.75.00

Jyotishya Prakasamu ..

      జ్యోతిష్య శ్యాస్త్రముతో పూర్వ పరిచయము లేనివారికి కూడా సులువుగా అర్దమగు విధముగా "జ్యోతిషప్రకాశము " రచన ప్రణాళిక రూపొందించబడినది . ప్రాచ్య పాశ్చాత్య జ్యోతిష్యస్త్రముల సమన్వయముతో మొట్టమొదటిసారిగా ఒక ప్రత్యేకమైన పద్దతిలో రచన చేయబడుచున్నది . వరాహమిహిరుడు, పరాసుడు, ..

Rs.300.00

Dwadasa Raasulu Dwad..

ఈ గ్రంథము ఎవరికి ఉపయోగము? - నిత్యము రాశి ఫలితములు చదివేవారికి - క్రమం తప్పక వార ఫలితములు చదివేవారికి - పంచంగాములో నెల (మాస) ఫలితములు చదివేవారికి - ద్వాదశ రాశులు గురించి పరిపూర్ణంగా తెలుసుకొనుటకు - ద్వాదశ లగ్నాల గురించి తెలుసుకొనుటకు - ద్వాదశ భావాల గురించి తె..

Rs.99.00

Aaru Vrathalu

 వ్రతాలెన్ని ఉన్నా అందరూ అన్నీ ఆచరించాలనే నియమమేదీలేదు. అది అందరికీ సులభసాధ్యం కూడా గాదు. కలియుగంలో భక్తులు మోక్షప్రాప్తిని తేలికగా పొందాలనే తపన కలవారు. అలాంటి భక్తుల మనోభిప్రాయాల కునుగుణంగా విశేషప్రాముఖ్యత కల్గిన ఆరు వ్రత రత్నాలను ఏర్చికూర్చి ఈ "ఆరు వ్రతాలు" అనే పుస్తకాన్ని మీకందిస్తున్నాము. ప..

Rs.30.00

Sriramadootam Sirasa..

పర్సనాలిటీ ఎథిక్‌కి రోల్‌మోడల్‌ రామయణంలో మారుతి పాత్రని మీరు విశ్లేషించిన తీరు ఇంతవరకూ ఎప్పుడూ చూడనిది. ఈ పుస్తకం చదువుతూంటే వాల్మీకి మహర్షి మనని ఎంత ఆలోచింపచేసారు! - అనిపించింది.     ప్రస్తుత భారత యువతకి ఒక ఆదర్శపురుషుడు కావాలి. ఒక హనుమంతుడు, ఒక వివేకానంద స్వామి మాత్రమే అటువంటి..

Rs.100.00

Sadguru Stotra Lahar..

'సద్గురు స్తోత్రలహరి'లో శ్రీ గురు దక్షిణామూర్తి స్తోత్రాలు, శ్రీ గురు దత్తాత్రేయ స్తోత్రాలు, శ్రీ గురు రాఘవేంద్ర స్తోత్రాలు, శ్రీ సద్గురు షిరిడీ సాయిబాబా స్తోత్రాలు, జగద్గురు పరంపరా స్తోత్రం, జగద్గురు ఆదిశంకరాచార్య అష్టోత్తరం, వ్యాసమహర్షి అష్టోత్తర శతనామావళి, గురుగీతా స్తోత్రాలు ఉన్నాయి.Pages : 80..

Rs.35.00

Sri Saneeswara Pooja..

నవగ్రహాలలో శనీశ్వరుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఛాయాదేవికి, సూర్యభగవానుడికి జన్మించిన శనీశ్వరుడు యమధర్మరాజుకి అన్నగా, జ్యేష్ఠాదేవికి భర్తగా నీలవర్ణంతో ప్రకాశిస్తూ వుంటాడు. సూర్యుడి తేజస్సుతో జన్మించిన శనిదేవుడికి, పరమేశ్వరుడు నవగ్రహాలలో 7వ స్థానాన్ని, మకర కుంభరాశులకు ఆధిపత్యాన్ని వరంగా అనుగ్రహి..

Rs.35.00

Gomaata

సనాతన భారతీయ సంస్కృతిలో గోవు ఓ అంతర్బాగమన్నది అందరికీ తెలిసిన సంగతే! పవిత్రతలోగాని, పనికొచ్చే అంశాల్లోగాని కామధేనువుతో సాటిరాగల ఏకైక జీవి - ఇలలో గోవు మాత్రమే! వేద పురాణ శాస్త్రాదులన్నీ శ్లాఘించిన గోమాత గొప్పతనం నేడు పెనుముప్పులో పడిందన్న విషయం విని, ధార్మిక జీవనులందరూ ముక్తకంఠంతో ఈ విపత్కర పరిస్థ..

Rs.45.00

Jeevana Mukthi

      ఆత్మను సాక్షిగా చేసే, సచ్చిదానంద స్థితికి చేర్చే ”బ్రహ్మవిద్య” అనే ప్రయాణంలో హృదయం పాత్ర ఎనలేనిది. ఈ బ్రహ్మవిద్య జీవితానికి ఎంతో ముఖ్యమైనది...

Rs.75.00

Sarva Sambhavam

       తిరుమలేశుని సన్నిధిలో కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నప్పుడు పి.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ గారు పొందిన దివ్యానుభవాల మాలిక ఈ పుస్తకం. మహిమాన్వితమైన సంకల్పం, ప్రగాఢమైన విశ్వాసం ఈ అనుభవాలకు ఆధారాలు. భారతీయ పురాణాలు, ఇతిహాసాలు, మహానుభావులైన మన పూర్వ కవులు మనకు సంపూర్ణ వ్యక్..

Rs.175.00

Vasthu Sastra Visles..

వాస్తు శాస్త్రం గురించి నా అనుభవాలు ప్రత్యేకంగా చెప్పదలచాను. పండితులకు చెప్పవలసింది ఏమి లేదు. కానీ గృహస్ధుకు శాస్త్రం విషయం సవిరంగా తెలియకపోవడం వలన తెలుసుకునే అవకాశం లేకపోవడం వలన, శాస్త్రం మీద వున్న అనుమానాలతో అవసరం అయినపుడు సశాస్త్రీయమైనటువంటి మార్పు చెయ్యాలా, వద్దా? అనే సందిగ్ధంలో కాలయాపన చేసే అవస..

Rs.125.00

Eenadu Vastu

      మనిషి జీవితంలో ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం రెండు అతి ముఖ్యమైనవి, విలువైనవి. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేందుకు ఎన్నెన్ని జాగ్రత్తలు తిసుకున్తమో, ఇల్లు కట్టుకోవడంలోను అన్ని జాగ్రత్తలు, అంతటి శ్రద్ధను అనుసరించాల్సి ఉంటుంది. 'రాముడు' ..

Rs.100.00

Gurustuthi - Bhavard..

మాస్టర్‌ సి.వి.వి. గారిని స్తుతిస్తూ కొందరు మీడియమ్స్‌ వ్రాసిన పద్యాలు, వాటితో పాటు వారి శిష్యప్రశిష్యులు వ్రాసినవి కూడా కలిపి తరువాతకాలంలో కొందరు యోగసాధకులు గురుస్తుతి - అని చిన్న పుస్తక రూపంలో వెలువరించారు. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు మాస్టరు సి.వి.వి. గారి యందు వారికున్న భక్తిప్రపత్తులను పద్..

Rs.50.00

Amrutaanveshanam

సకల సృష్టికి అమృత ప్రదాయని మాస్టరు సి.వి.వి గారి యోగవిధానము. అత్యంత మహామహిమాన్వితమైన ఈ నూతన యోగలక్ష్యము సృష్టిలోని లోపములను చక్కదిద్ది మానవుడు తనను తాను శాశ్వతునిగా తెలియజేసి గుర్తింపచేసి అనుగ్రహించేదిగా ఉంది. మాస్టరు సి.వి.వి. గారు తమ లక్ష్యసాధనకు సీష్టి రహస్యములను తెలుసుకొనుటకు, తెలియపరచుకు అకుంఠ..

Rs.150.00