చాలామంది సామాన్యుల నుంచి అసామాన్యుల వరకూ గణితం గుర్తుకొస్తేనే ఏదో భూతాన్ని చూసినట్లు వణికిపోతుంటారు. నిజానికి అంత భయపడవలసిన అవసరంకాని, అగత్యంకాని ఏవిూలేదు. పైగా కొద్దిగా లోతుపాతులు తెలుసుకుంటే, గణితశాస్త్ర అధ్యయనం ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చే ఉల్లాసకరమైన ఓ ఆటలా వుంటుంది.  భయంవల్ల మనం నిజంగా ఎంతో పోగొట్లుకుంటున్నాం. ఈ క్షణం నుంచి అలాటి పరిస్థితికి వీడ్కోలు పలకండి. భయాన్ని వదలండి. గణితాన్ని ఇక ఓ చక్కటి క్రీడలా భావించండి. ఆ క్రీడలో మిమ్మల్ని నిష్ణాతుల్ని చేసే బాధ్యత మాది. ఎంతటి క్లిష్టమైన గణిత సమస్యనైనా మెరుపువేగంతో క్షణాలలో - అదీ కాగితం, కలం అవసరం లేకుండా మనసులోనే పరిష్కరించగలిగే పద్థతులను మీకు తెలుపుతున్నాం. జీవితంలో గణితశాస్త్రంలో ఎప్పటికీ మీరు 'నెంబర్‌ వన్‌'గానే ఉంటారు. 

Pages : 144

Write a review

Note: HTML is not translated!
Bad           Good