ఆర్ష ధర్మానికి అనుగుణంగా మన భారతీయ సాహిత్యం లోని మహాద్భుత గ్రంధాలను ఆద్య్హంతిక విద్య సనాతన సంప్రదాయాచారాలను , భారతానికే పరిమితమైన ఈ ఖండ ప్రశసాన్ని ఈనాటి మన తెలియని పిల్లలకు , చరిత్ర గతి నేరగానివారికి తెలుపాలనే తపనతో మేము  ప్రారంభించిన - అద్యాత్మిక  ప్రస్థానంలో భాగంగా
జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ అది శంకరాచార్యులు ,వీరు సంపూర్ణ  సర్వ శక్తి వంతులు .  అమ్మయొక్క అఖండ కృపా  విశేషంతో , ఆ అతి చిన్న వయస్సు లో సల్పిన  అద్వైత  సిద్ద  ప్రచారం అర్శ ధర్మ పరిరషణ పునాది రాళ్ల మీఈనాటికి  అద్వైతికా విధ్యభివ్రుద్ది సాగుతుంది ధర్మరక్షణకు శ్రీ శంకరులు మూల స్వరూపులైనారు.  

Write a review

Note: HTML is not translated!
Bad           Good