పెళ్లి వద్దనటానికి కారణం - నీ మనసు - ఇంకెవరి పట్ల అయినా...
అతని గొంతు చాలా సందేహంగా,వేదనాభారితంగా వుంది. అడగకూడని మాట అడుగుతున్నంత నిపాదిగా, మొహమాటంగా కూడా వుంది.
ఏమిటి సౌగంధి ముఖంలోకి చూస్తుండగానే ఆగ్రహావేశాలు పొంగులూ   వచ్చేశాయి.
చుర్రుమన్నట్టు అంది. " అంటే - ఏమిటి నీ ఉద్దేశ్యం ? పెళ్లి వద్దూ అంటే నాకు ఇంకొకరి పట్ల వ్యామోహం అనా ! అదేనా నువ్వు అనేది ? బెష్ ! అచ్చమైన మగాడిలా మాట్లాడావు. వత్సల్ నీవ్వు వేరు అనుకున్నాను.
నువ్వూ అందరిలాంటి వాదేవే ! .. సరే అనుకో ! నీ ఇష్టం వచ్చినట్లు అనుకో ! ఐ డోంట్ కేర్ ! అంటూ సౌగంధి జీపులో నుంచి దిగేస్తుంటే వాత్సల్ గభాల్న చేయి పట్టి ఆపేసాడు.
సౌగంధి వ్యక్తిత్వం ఉన్న ఆడపిల్ల . సౌగంధి కి చిన్నప్పటి నుండీ కష్టాలే . తల్లిని నారాయణ తగలబెట్టి చంపేస్తాడు. జైలుకు పోతాడు. స్వోగంధిని వరలక్షమ్మ ఆదరిస్తుంది. వరలక్షమ్మ కొడుకు వత్సల్ . వత్సల్ మధ్యలోనే చదువు మానేసి పొలం పనుల్లో పడతాడు. సౌగంది హైదరాబాద్ వెళ్లి చదువుకుంటుంది. అక్కడ స్రీ విమోచన సంఘాన్ని నడుపుతుంది. వత్సల్ తో పెళ్ళికి అంతా సిద్దం కాగా సౌగంధి చివరి నిమిషంలో వద్దంటుంది.
ఎందుకని ? సౌగంధి ఆశయమేమిటి ? వాత్సల్ ఆమెను అర్ధం చేసుకున్నాడా ? స్రీల కడగండ్లు పోవాలని తపనపడే విద్యావంతురాలైన ఓ యువతి కథే సౌగంధి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good