సౌందర్యలహరిని రచించడంలో శంకరాచార్యులవారు చాలా గొప్ప ప్రయోగాలు చేశారు. వారు ఆ శ్లోకాలలో అంతర్గతంగా బీజాక్షరాలను నిబద్ధించారు. బీజాక్షరాల లోపల గొప్ప శక్తి దాగి ఉంటుంది. అందుచేత మీరు సౌందర్యలహరిని తెలిసి చదివినా, తెలియక చదివినా ఆ అక్షరాలను మీరు పలికేటప్పటికి, అందులోంచి శక్తి ఆవిర్భవిస్తుంది. అంత పరమోత్కృష్టమయిన బీజాక్షరాలను తెచ్చి సౌందర్యలహరి శ్లోకాలలో పెట్టేశారు శంకరాచార్యులవారు. అందుకని సౌందర్యలహరిని చదివినంతమాత్రం చేత, విన్నంతమాత్రం చేత అపారమయిన భక్తి కలుగుతుంది. జ్ఞానం కలుగుతుంది.

Pages : 168

Write a review

Note: HTML is not translated!
Bad           Good