డాక్టర్‌ బి.వి.పట్టాభిరామ్‌ గారు రచించిన సూత్రధారులు పుస్తకం మీముందుంది. దీనిలో విషయక్రమం ఇలా ఉంది.
1) గొప్ప నాయకుడు - కృష్ణుడు
2) మేనేజ్‌మెంట్‌ గురువు - భీష్ముడు 3) బాధ్యత తెలిసిన పరిపూర్ణ మానవుడు - రాముడు
4) వ్యక్తిత్వ వికాసానికి ఓ పాఠం - వినాయకుడు 5) లక్ష్య నిర్ణయం - అర్జునుడు
6) మొట్టమొదటి పి.ఆర్‌.ఓ. - నారదుడు 7) ఐకమత్యానికి మారుపేరు - పాండవులు
8) ప్రేరణనిచ్చిన ఆచార్యుడు - బుద్ధుడు 9) సమయోచిత వ్యవహర్త - హనుమంతుడు
10) ఉత్తమ సచివుడు - విదురుడు 11) శ్రద్ధ, సహనాలే విజయ సోపానాలు - షిరిడి సాయిబాబా
12) నిబద్దత, నిజాయితీ, కరుణ - జీసస్‌ క్రీస్తు 13) కర్తవ్య ప్రబోధకుడు - స్వామి వివేకానంద 14) సానుకూల దృక్పథం - గురునానక్‌
15) వ్యూహకర్త - చాణక్యుడు 16) ఆచరణశీలి - మహాత్మాగాంధీ 17) మారాలి, మార్పుతేవాలి - శంకరాచార్యులు
18) గురువులకే గురువు - డాక్టర్‌ సర్వేపల్లి రాథాకృష్ణన్‌ 19) త్యాగం, సాహసం మూర్తీభవించిన టంగుటూరి ప్రకాశం
20) నిరాడంబరతకు మారుపేరు లాల్‌బహదూర్‌ శాస్త్రి
పిల్లలూ! పై తెలిపిన సూత్రధారులందరి గురించి చదివితే - కోటి మందిలో ఒకరిగా మిగిలిపోవాలా?
కోటికొక్కడిగా ఎదగాలా అనేది మీ చేతుల్లోనే ఉందని తెలుస్తుంది.
సమాజంలో కేవలం పాత్రధారులుగా మిగిలిపోకండి.
సూత్రధారులుగా ఎదగండి! 

Write a review

Note: HTML is not translated!
Bad           Good