ఎందరో మహనీయులు తమ జీవితాంతం

తమ అనుభవాలు కాచి వడపోసి వివిధ అంశాలపై

తమ అభిప్రాయాలను తమ భాష్యాలను 

భావితరాలకు

అందజేశారు.

వాటినన్నింటిని ఒక చోట ఏర్చి కూర్చిన

సమగ్ర

సంకలనం ఈ సూక్తి రత్నావళి.

దాదాపు 3000 పైగా అక్షరశిల్పాల మణిహారం.

ప్రతి ఇంటా వుండదగ్గ సూక్తుల హితోక్తుల సంకలనం ''సూక్తి రత్నావళి''.

పేజీలు : 120

Write a review

Note: HTML is not translated!
Bad           Good