ఒడుపు, చతురతో కూడుకున్న పరోక్షత subtlety) సోమర్సెట్‌ మామ్‌ రచనా సంవిధానంలోని ప్రత్యేకాంశాలు. అంతేకాక, ఆయన రాసిన వచనం ఎంతో విశిష్టమైనది. విలక్షణమైనది. మానవ స్వభావాల నిశిత పరిశీలన కూడా మామ్‌ కథల్లో, నవలల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అతని కథలలో indirecteness ఉన్నా, అసలు విషయాన్ని గ్రహించడానికి ఆయన సరిపోయినన్ని ఆధారాలు ఇస్తాడు. అయితే కొన్నిసార్లు అది అరటిపండును వొలిచి చేతిలో పెట్టినట్టుగా వుండకపోవచ్చు. ఆధారాలను ఇవ్వటంలో చక్కని సమతుల్యత (balance) ను కనబరుస్తాడు మామ్‌. ఈ లక్షణాలన్నీ నన్ను అమితంగా ఆకర్షించాయి. కనుకనే మామ్‌ రచనలంటే నా కెంతో ఇష్టం. ఈ కథలను తెలుగు పాఠకులు కూడా బాగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. - ఎలనాగ

Pages : 166

Write a review

Note: HTML is not translated!
Bad           Good