తెలుగు సామెతల పుస్తకాలు వందేళ్ళకి ఎన్నో వచ్చాయి; ఇంకా ఎన్నో రావాలి. సామెతల పుస్తకాల్లో ఈ ''సోదరభాషల సామెతలు'' పుస్తకానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ భాషలలో సమానంగా ఉన్న నాలుగువందల పైచిలుకు సామెతలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఎన్నో ఆకర్షణీయ అంశాలలో నాలుగు ద్రావిడభాషల రక్త సంబంధం, అమ్మ కడుపు ఒక్కటి కావటం భాషాశాస్త్ర పరంగా ముఖ్యాంశం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good